twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆల్ టైమ్ సెక్స్ బాంబ్‌ స్దానాన్ని కైవసం చేసుకున్న మన్రో

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ జనాభాకు బాగా అత్యంత ప్రీతి పాత్రమైన పేరు మార్లిన్ మన్రో. ముప్పయి ఆరు సంవత్సరాల వయసులోనే చనిపోయినటువంటి మార్లిన్ మన్రో ప్రపంచం మొత్తం మీద ఓ బ్రాండ్‌ని సంపాదించుకుంది. ఏమిటా ఆ బ్రాండ్ అనిఅనుకుంటున్నారా..అదేనండీ బాంబ్ షెల్ అనే బ్రాండ్. మార్లిన్ మన్రో చనిపోయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ హాలీవుడ్‌లో ఇప్పటికి కూడా మార్లిన్ మన్రో అంటే చచ్చిపోయేంత అభిమానులు ఉన్నారు.

    ఇటీవల కాలంలో యుయస్ ఫిల్మ్ ఇండస్ట్రీ కేబుల్ నెట్ వర్క్ అయినటువంటి రీల్జ్ ఓ పోల్‌ని నిర్వహించడం జరిగింది. పోల్ ఏంటంటే 'హాలీవుడ్ బాంబ్ షెల్ ఎవరు అనేది'..ఈ పోల్‌ని బ్రిటిష్ యాక్టరస్ ఎలిజిబెత్ టేలర్ దగ్గరుండి మరీ పర్యవేక్షించడం జరిగింది. మొత్తం ఎనభైవేల మంది అభిమానులు పాల్గోన్నటువంటి ఈ పోల్‌లో ఎక్కువమంది మార్లిన్ మన్రోకి హాలీవుడ్ సెక్స్ బాంబ్ గా ఓటువేసి మొదటి స్దానం కల్పించడం జరిగింది.

    ఇక రెండవ స్దానాన్ని ఏంజిలినా జోలి కైవసం చేసుకున్నారు. మూడవ స్దానాన్ని స్కేర్ లెట్ జాన్సన్, వెల్స్ బ్యూటీ అయినటువంటి క్యాధరేన్ జీటా జోన్స్ నాల్గవ స్దానాన్ని కైవసం చేసుకున్నారు. ఐదవ స్దానాన్ని సాల్మా హాయక్ కైవసం చేసుకున్నారు.

    English summary
    Marilyn Monroe, who died in 1962 aged 36, has been voted top Hollywood bombshell of all time. Angelina Jolie landed the second spot while Scarlett Johansson came third. Welsh beauty Catherine Zeta Jones stood fourth and Salma Hayek rounded off the top five.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X