Don't Miss!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆల్ టైమ్ సెక్స్ బాంబ్ స్దానాన్ని కైవసం చేసుకున్న మన్రో
హాలీవుడ్ జనాభాకు బాగా అత్యంత ప్రీతి పాత్రమైన పేరు మార్లిన్ మన్రో. ముప్పయి ఆరు సంవత్సరాల వయసులోనే చనిపోయినటువంటి మార్లిన్ మన్రో ప్రపంచం మొత్తం మీద ఓ బ్రాండ్‌ని సంపాదించుకుంది. ఏమిటా ఆ బ్రాండ్ అనిఅనుకుంటున్నారా..అదేనండీ బాంబ్ షెల్ అనే బ్రాండ్. మార్లిన్ మన్రో చనిపోయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ హాలీవుడ్లో ఇప్పటికి కూడా మార్లిన్ మన్రో అంటే చచ్చిపోయేంత అభిమానులు ఉన్నారు.
ఇటీవల కాలంలో యుయస్ ఫిల్మ్ ఇండస్ట్రీ కేబుల్ నెట్ వర్క్ అయినటువంటి రీల్జ్ ఓ పోల్‌ని నిర్వహించడం జరిగింది. పోల్ ఏంటంటే 'హాలీవుడ్ బాంబ్ షెల్ ఎవరు అనేది'..ఈ పోల్‌ని బ్రిటిష్ యాక్టరస్ ఎలిజిబెత్ టేలర్ దగ్గరుండి మరీ పర్యవేక్షించడం జరిగింది. మొత్తం ఎనభైవేల మంది అభిమానులు పాల్గోన్నటువంటి ఈ పోల్‌లో ఎక్కువమంది మార్లిన్ మన్రోకి హాలీవుడ్ సెక్స్ బాంబ్ గా ఓటువేసి మొదటి స్దానం కల్పించడం జరిగింది.
ఇక రెండవ స్దానాన్ని ఏంజిలినా జోలి కైవసం చేసుకున్నారు. మూడవ స్దానాన్ని స్కేర్ లెట్ జాన్సన్, వెల్స్ బ్యూటీ అయినటువంటి క్యాధరేన్ జీటా జోన్స్ నాల్గవ స్దానాన్ని కైవసం చేసుకున్నారు. ఐదవ స్దానాన్ని సాల్మా హాయక్ కైవసం చేసుకున్నారు.