పెళ్లి అనేది ముందు నిర్వచించబడిన ప్రణాళిక కాదు

By Nageswara Rao

లాస్ ఏంజిల్స్, మే 31: ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెస్సికా బీల్ మాట్లాడుతూ తన భర్త జస్టిన్ టింబర్లేక్ తో నా వివాహం తర్వాత నా జీవితంలో ఎలాంటి కొత్త మార్పులు గమనించలేమని అన్నారు. వివాహానికి ముందు మేమిద్దరం ఎలాగైతే జీవిస్తున్నామో, వివాహం తర్వాత కూడా అలాగే జీవిస్తామని చెప్పారు.

జస్టిన్ టింబర్లేక్ గత డిసెంబర్‌లో తను జెస్సికా బీల్‌ను ప్రేమిస్తున్న విషయం తెలిపాడు. మా మ్యారేజి అనేది మా ఇద్దరి మార్పు ఎటువంటి మార్పుని తీసుకు రాలేదు. మ్యారేజి అనంతరం ప్రైవసీ, సెక్యూరిటీ, ఫ్యామిలీ అనేవి ఏర్పడతాయి. నాకు మాత్రం పెళ్లి చేసుకోవడం అనేది ముందుగానిర్వచించబడిన ప్రణాళిక అనేది కాదని అన్నారు. బహుశా, ఇది జీవితంలో కొత్త విషయాలు అన్వేషించడానికి ఒక ప్రారంభం అని అన్నారు.

జెస్సికా బీల్, గాయకుడు జస్టిన్ టింబర్లేక్ ఇద్దరూ ఆగస్టులో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నప్పటికీ వీరికి సరైన వెడ్డింగ్ లోకేషన్ మాత్రం ఇంకా దొరకలేదు. వీరికి పెళ్లికి వచ్చే గెస్టులకు ఆతిథ్యం ఇచ్చేందుకు గాను సరైన పెళ్లి స్దలం ఎక్కడైతే బాగుంటుందో నిర్ణయించుకోలేదు. ఐతే ఓ ప్రముఖ వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ప్రకారం కాలిఫోర్నియా ఐతే బాగుంటుందని అనుకున్నట్లు సమాచారం.

సింగర్‌గా ఉన్న రోజుల్లో తన కోస్టార్ హీరో అయిన జస్టిన్ టింబర్‌లేక్‌తో కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశారు. ఏవో కొన్నిమనస్పర్దలు రావడంతో ఇద్దరూ ఈ సంవత్సరం మొదట్లో విడిపోడం తిరిగి మరలా కెనాడాలోని టోరెంటోలో ఉన్న ఎల్లాస్ కాఫీ షాప్‌లో ఇద్దరూ కలసి కాఫీ త్రాగుతూ రొమాంటిక్‌గా ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X