నన్ను ఎత్తుకెళ్లి రేప్ చేశారు.. మరోసారి వ్యాన్‌లో లైంగిక దాడి.. ప్రముఖ నటుడు షాకింగ్‌గా..
హాలీవుడ్ నటుడు మ్యాథ్యూ మెక్ కనాగే ఇటీవల తన జీవిత కథకు పుస్తకం రూపం కల్పించి సంచలన విషయాలను వెల్లడించారు. అక్టోబర్ 23వ తేదీన గ్రీన్ లైట్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన మరిన్నీ సంచలన విషయాలను తెలిపారు. తన యవ్వనంలో జరిగిన లైంగిక దాడిని కూడా ప్రస్తావించారు. తాజాగా ఆయన ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాలు మీ కోసం..

తల్లితో సెక్స్ చేస్తుండగా తండ్రి మరణం
తన బయోగ్రఫీ గ్రీన్‌లైట్స్ పుస్తకంలో తన తండ్రి మరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన తల్లితో తండ్రి సెక్స్ చేస్తుండగా మరణించారు. ఆ సంఘటన తన తల్లి, తన జీవితంలో ఊహించని ఘటనగా మారిపోయింది. ఆ ఘటన నాకు తెలిసిన సమయంలో నా కాళ్ల కింద భూకంపం వచ్చిందనే విషయాన్ని మీడియాతో మ్యాథ్యూ మెక్ కనాగే పంచుకొన్నారు.

నా జీవితంలో 15, 18 ఏట లైంగిక దాడి
అలాగే తన 15, 18వ ఏటా నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నన్ను కొందరు బ్లాక్‌మెయిల్ చేసి నాపై సెక్సువల్‌గా దాడులు చేశారు. 15ఏట నన్ను కొందరు ఎత్తుకెళ్ల లైంగిక దాడి చేస్తే.. 15 ఏట ఓ వ్యాన్‌లో నాపై లైంగిక దాడి చేశారు అని గ్రీన్‌లైట్ పుస్తకంలో మ్యాథ్యూ మెక్ కనాగే పేర్కొన్నారు.

నాకు ఎలాంటి బాధలేదు
నా జీవితంలో జరిగిన ఆ సంఘటన పట్ల నాకు ఎలాంటి బాధలేదు. నేను ఓ బాధితుడిననే ఫీలింగ్ రాకుండా చూసుకొన్నాను. నా జీవితంలో జరిగిన ఆ రెండు సంఘటనలను నా తల్లిదండ్రులు, నా భార్యకు కామిలా ఆల్వేస్‌తో పంచుకొన్నాను. వారు నా బాధను అర్ధం చేసుకొన్నారు అని మ్యాథ్యూ మెక్ కనాగే పేర్కొన్నారు.
Recommended Video

ఆస్కార్ విజేతగా మ్యాథ్యూ
మ్యాథ్యూ మెక్ కనాగే కెరీర్ విషయాికి వస్తే.. క్రిస్టఫర్ నోలాన్ రూపొందించిన ఇంటర్‌స్టెల్లర్ చిత్రంలో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆయన నటించిన చివరి చిత్రం జెంటిల్‌మెన్. డల్లాస్ బయ్యర్స్ క్లబ్‌లో ఎయిడ్స్ పేషెంట్‌గా నటించినందుకు గాను ఆస్కార్ అవార్డు లభించింది. ఇవేగాక పలు ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు.


Click it and Unblock the Notifications











