twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లేటు వయసులో చాటుగా డేటింగ్ చేసుకుంటున్న జంట..

    By Nageswara Rao
    |

    నూతన సంవత్సరం చాలా మందికి చాలా ప్రత్యేకతలను ప్రసాదిస్తుంది. ముఖ్యంగా చాలా జంటలు న్యూఇయర్ పార్టీలో కలుసుకోని అటుతర్వాత వాళ్శ యొక్క ప్రేమను కోనసాగించడం జరుగుతుంది. అలాంటిదే హాలీవుడ్ లోఒక జంటకు ఎదురైంది. స్లీప్ లెస్ ఇన్ సీటెల్ సినిమా హీరోయిన్ 'మెగ్ రెయిన్', ప్రఖ్యాత మెజీషియన్ 'జాన్ మెలెన్ 'క్యాంప్ తో సీక్రెట్ గా డేటింగ్ చేస్తుందంటు ఇటీవల న్యూయార్క్ లో రూమర్స్ సంచారం చేస్తున్నాయి. చాలా కాలం నుండే మెజీషియన్ జాన్ మెలెన్ తన భార్య నుండి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న తరుణంలో ఈకొత్త సంవత్సరంలో తన ఆశలు తీర్చడానికి హీరోయిన్ 'మెగ్ రెయిన్' దోరకడంతో ఇద్దరూ కలసి డేటింగ్ చేసుకుంటున్నట్టు సమాచారం.

    పీపుల్ మ్యాగజైన్ ప్రకారం వీళ్శిద్దరూ గత ఏడు వారాలుగా ఒకరినోకరు న్యూయార్క్ సిటీలోని మార్తాస్ లో కలుసుకోవడం జరుగుతుందంట. ఇలా ఇద్దరూ షాపింగ్ కనివచ్చి ఎంజాయ్ చేస్తున్నారని సమాచారం. సాధారణంగా మెగ్ రెయిన్ బయటకు వచ్చేటప్పుడు తన కూతురుతోగాని లేక ఒంటరిగా రావడం జరుగుతుందంట. కాని గత కొద్దిరోజులుగా షాపింగ్ కు వరుసగా జాన్ మెలెన్ తో రావడం చూసినటువంటి చాలా మంది ఇద్దర్ని భార్యా భర్తలు అని అనుకుంటున్నామని అక్కడున్నటువంటి వ్యక్తులు కొంత మంది మ్యాగజైన్ కువివరించారంట. అలా అనుకోవడానికి కారణం వీరిద్దరూ చాలా కంపర్ట్ బుల్ గాషాపింగ్ చేసుకుంటారని సమాచారం. దానితో చూసిన వాళ్శంతా వీరిద్దరు భార్యాభర్తులు అని అనుకున్నామని తెలిపారు. దీంతో అక్కుడున్న వారు అంతా లేటు వయసు లో వీళ్శకి ఈసరదాలు ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు.

    English summary
    The ‘Sleepless in Seattle’ actress is secretly dating the musician after he announced his separation from his wife Elaine Irwin of 18 years, reports the New York Daily News. People mag reported that the couple has been seeing each other about seven weeks ago and has been spotted together on Martha's Vineyard and in New York City, including enjoying grocery shopping at Gourmet Garage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X