Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ యాడ్ లో ఆమె చాలా అందంగా కనిపించారు..!
అతిసామాన్యంగా కెరీర్ ను ఫ్రారంభించి ఒక్క సినిమాతో స్టార్ డమ్ ను సంపాదించిన హీరోయిన్ మేగన్ ఫాక్స్. మేగన్ ఫాక్స్ హాలీవుడ్ అందగత్తె మాత్రమే కాదు తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ట్రాన్స్ ఫార్మర్స్ అనే సినిమాతో హీరోయిన్ గా అందరి గుండెల్లో చెరగని స్దానం సంపాదించుకుంది. ట్రాన్స్ ఫార్మర్స్ సినిమాకిగాను ఎన్నో అవార్డులను సోంతం చేసుకుంది. తర్వాత రోజుల్లో మేగన్ ఫాక్స్ సెక్స్ సింబల్ గా మెన్స్ మ్యాగజైన్ లో దర్శనమిచ్చింది. వరుసగా నాలుగు సార్లు హాట్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. దానితో పాటు 2008లో సెక్సీయస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అవార్డుని కైవసం చేసుకుంది. 2004లో బ్రైన్ ఆస్టన్ గ్రీన్ తో డేటింగ్ చేయడం మొదలు పెట్టి జూన్ 2010లో పెళ్సి చేసుకున్నారు.
ఇటీవల మేగన్ ఫాక్స్ నటించినటువంటి యాడ్ మంచి సెక్సి లుక్ గా కనిపించిందని హాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు. ఆర్మనికి గాను దిటిప్ అనే యాడ్ లో బ్లాక్ అండ్ వైట్ డ్రస్సుని ధరించి రూమ్ సర్విస్ వెయిటర్ గా మేగన్ ఫాక్స్ కనిపించినటువంటి తీరు అధ్బుతం అంటున్నారు. ఈ యాడ్ లో కొత్త రకమైన మేగన్ ఫాక్స్ ని చూస్తున్నామన్నారు.