»   » ఛీఛీ నేనంత మందితో కాదు.. కేవలం ఇద్దరితోనే ఎంజాయ్ చేసాను..!!

ఛీఛీ నేనంత మందితో కాదు.. కేవలం ఇద్దరితోనే ఎంజాయ్ చేసాను..!!

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్ నటి, జూనియర్ ఏంజలీనా జోలీగా పిలవబడే మేఘన్ ఫాక్స్ తనింత వరకూ కేవలం ఇద్దరితోనే సెక్స్ లో పాల్గొన్నానని స్పష్టం చేసింది. తన మీద వస్తున్న వదంతులకు చెక్ పెట్టేందుకు ఆమె ఈ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా మీద వస్తున్న వదంతులు నన్నెంతగానో బాధపెడుతున్నాయి. నేనింత వరకూ నా చిన్న నాటి మిత్రుడు, ఇప్పటి బాయ్ ఫ్రెండ్ బ్రియాన్ అస్టిన్ గ్రీన్ లతో మాత్రమే సెక్స్ లో పాల్గొన్నాను. నాకు నచ్చిన వారితోనే నేను అలా సన్నిహితంగా వుండగలను. నాకు నచ్చని వారితో అలా రాసుకుపూసుకోవడం నాకు నచ్చదు అని స్పష్టం చేసింది.

అదేంటి ఆమె తన సెక్స్ విషయాలు ఇలా బయటపెట్టేసింది అని ఆశ్చర్యపోతున్నారా..!? ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. మందితో తిరిగింది అనే పేరు కన్నా ఇద్దరితో తిరిగింది అనే పేరు మేలు కాదా..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu