Just In
- 20 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 10 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తల్లి అవ్వాలనుకుంటున్న ప్రముఖ మోడల్
హాలీవుడ్ అందాల నటి మరియు మోడల్ మేఘన్ ఫాక్స్ తాను తల్లి అయ్యేందుకు సిద్దం అని ప్రకటించింది. ఇక వివరాల్లోకి వెళితే మేఘన్ ఫాక్స్ ఎప్పటి నుండో తల్లి కావాలనే కోరికను తన భర్త బ్రియాన్ ఆస్టిన్ గ్రీన్ ద్వారా నెరవేర్చుకోనుంది. దీనికోసం గాను మేఘన్ ఫాక్స్ తన మోడలింగ్ రంగంతో పాటు సినిమా కెరీర్‌కి కొన్నాళ్లు స్వస్తి పలకనున్నట్లు తెలిపింది.
మేఘన్ ఫాక్స్‌కు చెందిన అధికార ప్రతినిధి మాట్లాడుతూ మేఘన్ ప్రస్తుతం చాలా బ్రూడీగా ఉంది. తన జీవితంలో ప్రస్తుతం కెరియర్ కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు.. బ్రియాన్‌తో కుటుంబాన్ని ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. ముప్పైలలో తన కెరియర్ ఏమీ వెనకకు వెళ్లే ప్రసక్తి లేదని.. ఒకవేళ తన కెరియర్ వెనక్కి వెళ్లినప్పటికీ.. తిరిగి ఎలా పుంజుకోవాలో తనకు బాగా తెలుసనని అన్నారు.
ఇటీవల సంవత్సరాలలో మేఘన్ ఫాక్స్ గమనించినట్లైతే తన తీరులో చాలా మార్పు వచ్చిందని అన్నారు. ఈ మార్పు మేఘన్ ఫాక్స్‌ని ఓ మంచి తల్లిగా ఉండేలా చేస్తాయని తెలిపాడు. ఇది ఇలా ఉంటే 2004లో బ్రైన్ ఆస్టన్ గ్రీన్ తో డేటింగ్ చేయడం మొదలు పెట్టి జూన్ 2010లో పెళ్సి చేసుకున్నారు. మేగన్ ఫాక్స్‌ని అభిమానులు అందరూ ముద్దుగా జూనియర్ ఏంజిలీనా జోలీగా అభివర్ణిస్తారు. 25 సంవత్సరాల వయసు కలిగిన మేగన్ ఫాక్స్ తనకు ఎంతో ఇష్టమైన హాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మార్లిన్ మన్రో ఫోటోని తన కుడి చేతిపై టాటూగా వేయించుకోవడం జరిగింది.