»   » డేటింగ్ కి నేను రెడీ మీరు రెడీనా....!

డేటింగ్ కి నేను రెడీ మీరు రెడీనా....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆస్టేలిమా సూపర్ సింగర్ మెలిసా ఈధరిడ్జి తను డేటింగ్ కి సిధ్ధంగా ఉన్నానని ఇటీవలే ప్రకటించింది. ఎన్నో సంవత్సరాలుగా టామీ మైఖెల్ తో కలిసి సహాజీవనం సాగిస్తున్న మెలిసా ఈధరిడ్జి ఆరు నెలల క్రితం తనతో విడిపోయిన తర్వాత తను మరలా డేటింగ్ సిధ్దంగా ఉన్నానని తెలిపారు. పింక్ టోబర్ బ్రెస్ట్ కాన్స్రర్ ఎవేర్ నెస్ ప్పోగ్రాం లాంచింగ్ కి వచ్చినటువంటి మెలిసా ఈధరిడ్జి మాట్లాడుతూ ఇటువంటి విషయాలలో నాకు పెద్దగా భయం లేదని అన్నారు.

ప్రేమను చూసుకోవడానికి మనం ఎవరికి భయపడనవసరం లేదని అన్నారు. మనల్నిఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తి కోసం మనం వెతుక్కోవడం లో తప్పులేదని తన మనసులోని మాటలను వెల్లడించారు. మెలిసా ఈధరిడ్జి తనకున్న ఇద్దురు పిల్లలను తన తండ్రి అయినటువంటి టామీ మైఖెల్ దగ్గర ఉంచడం జరిగిందన్నారు. ఎంతైనా సింగిల్ పేరంట్ గా ఉండాలంటే అది చాలా ఇబ్బంది పెట్టే విషయమన్నారు. ఇది విన్న ఎంత మంది ఈమె కోసం క్యూలో ఉంటారో లేదో వేచి చూద్దాం..

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu