twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మియా ఖలీఫా... బూతు సినిమాల్లో నటించి ఎంత సంపాదించిందో తెలుసా?

    |

    పోర్న్ సినిమా రంగంలో ఒకప్పుడు మియా ఖలీఫా పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ శృంగార సంపాదన 2015లో పోర్న్ సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చింది. అప్పట్లో ఆమె పాపులారిటీ, ఆమె నటించిన పోర్న్ చిత్రాలకు ఉన్న డిమాండ్ చూసి ఈ బ్యూటీ భారీగా సంపాదించిందని అంతా భావించారు. అయితే ఈ బూతుల సినిమాల్లో నటించడం ద్వారా తాను సంపాదించింది ఏమీ లేదంటోంది ఈ మియా ఖలీఫా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన గత జీవితం గురించిన విషయాలను పంచుకున్నారు.

    మియా ఖలీఫా సంపాదించింది కేవలం...

    మియా ఖలీఫా సంపాదించింది కేవలం...

    అశ్లీల చిత్రాల్లో నటించడం ద్వారా ఆమె సంపాదించింది కేవలం 12వేల అమెరికన్ డాలర్లు మాత్రమేనంట. అంటే మన కరెన్సీ ప్రకారం చూస్తే కేవలం రూ. 8 లక్షల పైచిలుకు మాత్రమే. నమ్మడానికి నమ్మశక్యంగా లేకపోయినా తాను చెప్పింది నిజం అంటోంది మియా ఖలీపా.

    అశ్లీల చిత్రాలు మానేశాక చాలా కష్టాలు

    అశ్లీల చిత్రాలు మానేశాక చాలా కష్టాలు

    అశ్లీల చిత్రాల్లో నటించడం మానేసి సాధారణ ఉద్యోగం కోసం వేట ప్రారంభించినపుడు మియా ఖలీఫా చాలా కష్టాలు పడిందట. తన గత జీవితం గురించి తెలిసి ఎవరూ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రాలేదట. ఎలాగో అలా స్పోర్ట్స్ కామెంటేటర్‌గా ఉద్యోగం సంపాదించి జీవితాన్ని నెట్టుకొస్తోంది.

    ఆ సినిమాలు ఎందుకు మానేసింది అంటే..

    ఆ సినిమాలు ఎందుకు మానేసింది అంటే..

    పోర్న్‌హబ్‌లో ఎక్కువ ఆదరణ కలిగిన శృంగార తారగా పాపులర్ అయిన ఆమె... ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) నుంచి బెదిరింపులు రావడంతో ఈ ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చింది. ప్రస్తుతం తన జీవితం ఎంతో సంతోషంగా ఉందని ఆమె చెబుతోంది.

    పెళ్లి, విడాకులు

    పెళ్లి, విడాకులు

    మియా ఖలీఫా తన హైస్కూల్ ఫ్రెండ్‌ను 2011లో పెళ్లాడింది. అయితే వివాహం జరిగిన మూడేళ్లకే(2016) ఇద్దరూ విడిపోయారు. త్వరలో ఆమె రాబర్ట్ సాండ్‌బెర్గ్‌‌ను రెండో వివాహం చేసుకోబోతోంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం జరిగింది. రాబర్ట్ సాండ్‌బెర్గ్‌ చెఫ్‌గా పని చేస్తున్నారు.

    English summary
    Mia Khalifa claimed to have just made “a total of around $12,000” in the adult entertainment industry. Mia Khalifa, also known as Mia Callista, is a Lebanese-American social media personality, sports commentator and webcam model, best known for formerly performing as a pornographic actress from 2014 to 2015.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X