గోంతు క్యాన్సర్ తో బాధపడుతున్న హాలీవుడ్ నటుడు
హాలీవుడ్ లో తన కంటూ ఒక ప్రత్యేకమైన స్తానాన్ని సంపాదించుకున్న మైఖెల్ డగ్లాస్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దానికి కారణం ఆయన కున్న క్యాన్సరే అని సమాచారం. ప్రస్తుతం మైఖెల్ డగ్లాస్ గోంతు క్యాన్సర్ తో బాధపడుతున్నారని, ఆయనను ఎనిమిది వారాల నుండి ఐసియులో వుంచి కెమెథెరపీ మరియు రేడియేషన్ ట్రీట్ మెంట్ యిస్తున్నామని త్వరలోనే ఆయన కోలుకుంటారని డాక్టర్స్ అన్నారు.
మైఖెల్ డగ్లాస్ తన జీవితంలో మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, రెండు అకాడమి అవార్డులు మరియు బెస్ట్ యాక్టర్ అవార్డును 'వాల్ స్ట్రీట్ 'చిత్రానికి తీసుకున్నారు. అలాగే ఒక ఎయఫ్ఐ'లైఫ్ అచీవ్ మెంట్'ని 2009లో తీసుకున్నారు.
హాలీవుడ్ మైఖెల్ డగ్లాస్ గోంతు క్యాన్సర్ ఎయఫ్ఐ లైఫ్ అచీవ్ మెంట్ hollywood michael douglas throat tumor afi life achievement award


Click it and Unblock the Notifications