For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన 'దిస్ ఈజ్ ఇట్'

  By Kuladeep
  |

  మఖేల్ జాక్సన్ మరో సారి తన మాయాజాలాన్ని ప్రదర్శంచాడు. కానీ ఈ సారి ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా తన డాన్సులతో అభిమానులని అలరించాడు. తన చివరి షో అయిన లండన్ షో కై ఆయన ప్రాక్టీసు చేసిన దృశ్యాలన్నింటినీ ఓ డాక్యుమెంటరీగా తీసి విడుదల చేసిన 'దిస్ ఈజ్ ఇట్' రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతూ మైఖేలా మజాకానా అనిపిస్తోంది.

  తన లండన్ షో కోసం మైఖేల్ ప్రాక్టీస్ చేసిన 100 గంటలు వ్యవధి గల దృష్యాలను 90 నిమిషాలలో కుదించి ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ డాక్యుమెంటరీని సోని పిక్చర్స్ 60 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి విడుదల చెయ్యగా విడుదలయిన 5 రోజుల్లోనే ఈ డాక్యుమెంటరీ 101 మిలియన్ డాలర్లు వసూలు చెసి మరో సారి మైఖేల్ మానియాని చాటింది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X