మైఖేల్ చేతి తొడుగు 31 లక్షలు!!

By Kuladeep

పాప్ రారాజు దివంగత మైఖేల్ జాక్సన్ కు ఉన్న అభిమానులు గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మైమరపించే స్టెప్పులతో అందరి హృదయాలనూ దోచుకున్న ఈ పాప్ స్టార్ తన మరణంలో అందరినీ వదలి వెళ్లిపోయినా ఆయన జ్ఞాపకాలు, పాటలు ఇప్పటికీ అంతటా మారుమోగుతూనే వున్నాయి. ఆయన వస్తువులను వేలం వెసి మరీ అమ్ముతున్నారు. మొన్న ఆయన మరణదృవీకరణ పత్రాన్ని అమ్మకానికి పెట్టగా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.

ఈ విధంగా పాప్‌ రారాజు మైఖేల్‌ జాక్సన్‌ వాడిన వస్తువులను ఆయన అభిమానులు లక్షల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంటూ, జాక్సన్‌ పై వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా లాస్‌ ఏంజల్స్ లో జరిగిన ఓ వేలంలో మైఖేల్‌ వాడిన చేతి తొడుగు (గ్లోవ్‌) ను రూ.31 లక్షకు ఓ అభిమాని సొంతం చేసుకున్నారు. ఇది జాక్సన్‌ స్మారకాల్లో అత్యంత విలువైందని 'ఫిమేల్‌ ఫస్ట్‌ ఆన్‌లైన్‌' తెలిపింది. 1984లో మైఖేల్‌ దీన్ని ధరించారని పేర్కొంది. ఇంకా పలు వస్తువులను కూడా వేలానికి ఉంచారు. 1971 టీవీ షోలో మైఖేల్‌ ధరించిన ఓ షర్ట్‌ రూ.8 లక్షలు, 1981 అమెరికా సంగీత అవార్డుల సందర్భంలో ఆయన వేసుకున్న స్వెట్టర్‌ రూ.21 లక్షలు పలికింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X