»   » మైఖేల్ జాక్సన్ అలాంటోడా? సెక్స్ కలెక్షన్ గురించి పోలీసు నివేదిక!

మైఖేల్ జాక్సన్ అలాంటోడా? సెక్స్ కలెక్షన్ గురించి పోలీసు నివేదిక!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: పాప్ సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందిన దివంగత స్టార్... మైఖేల్ జాక్సన్ గురించి తాజాగా కొన్ని షాకింగ్ విషయాలు వచ్చాయి. ఆయనకు సెక్స్ గురించి బూతు పుస్తకాలు చదవడం, టీనేజ్ యువకులు, మహిళలు, పురుషుల నగ్నచిత్రాలు, పోర్న్ వీడియోలు చూస్తే ఆనందించడం ఎంతో ఇష్టమని, అందుకే వాటిని సేకరించిన తన ఇంట్లో పెట్టుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది.

గతంలో మైఖేల్ జాక్సన్ చిన్న పిల్లలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈకేసుకు సంబంధించి 2003 ఏళ్ల పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు జరిపి వీటిని గుర్తించారు. ఇన్నేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించిన నివేదికను పోలీసులు రిలీజ్ చేసారు.

జాక్సన్ బెడ్ రూమ్, బాత్రూమ్ లలో పోర్న్, సెక్స్, న్యూడ్ కలెక్షన్లు గుర్తించినట్లు పోలీసులు ఆ నివేదికలో పేర్కొన్నారు. జంతువులను టార్చర్ పెట్టే ఫోటోలు కూడా లభించినట్లు పేర్కొన్నారు. పోలీసులు నివేదికలో పేర్కొన్న విషయాలు చూసి అభిమానులు షాకవుతున్నారు.

2005లోనే...

2005లోనే...

వాస్తవానికి చిన్నపిల్లలను లైంగికంగా వేధించాడనే కేసులో జాక్సన్ 2005లోనే విముక్తి లభించింది.

ఎందుకు?

ఎందుకు?

అయితే ఆయన మరణించని ఇన్నేళ్ల తర్వాత పోలీసులు ఇప్పుడెందుకు ఈ విషయాలు బయట పెట్టారు అనేది తెలియడం లేదు.

సెక్స్,పోర్న్

సెక్స్,పోర్న్

మైఖేల్ జాక్సన్ డ్రగ్స్ తీసుకునే వాడని తెలుసు..కానీ ఇలా సెక్స్, పోర్న్ కు కూడా ఆయన అడిక్ట్ అయ్యాడని తాజా నివేదికలో తేలిసింది.

అభిమానులు షాక్

అభిమానులు షాక్

పోలీసులు నివేదికలో పేర్కొన్న విషయాలు చూసి అభిమానులు షాకవుతున్నారు.

English summary
Police reports reveal that the late Michael Jackson amassed a collection of gruesome pornography and violent images, including “animal torture, S&M, and gore” at his Neverland Ranch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu