అందుకే అన్నారు పెద్దల మాట చద్దన్నం మూట అని

తనలో లోపం వుంది అని నమ్మడానికి మైఖేల్ ఒప్పుకోలేదని, అందుకు అతను మానసికంగా సిద్ధంగా లేడని ఆమె చెప్పింది. లోపం వుండటం తప్పు కాదు, అది సరిదిద్దుకోకపోవడం తప్పు అని అతను గ్రహించలేకపోయాడని ఆమె వ్యాఖ్యానించింది. అయినా తను పడుతున్న అవస్థలను చూసి మేము తట్టుకోలేకపోయే వాళ్లం. అతనికి ఇలాంటి రోజు తప్పక వస్తుందని భయపడేవాళ్లం. అందరం అనుకున్నట్టుగానే నా సోదరుడు ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని కంటతడి పెట్టుకుంది. అందుకే అన్నారు పెద్దల మాట చద్దన్నం మూట అని. వారి మాట వింటే తనకీ గతి పట్టేదా..!?
మైఖేల్ జాక్సన్ ముర్రే జానెట్ జాక్సన్ పాప్ రారాజు హాలీవుడ్ మృతి లాస్ ఏంజిల్స్ michael jackson murray pop king hollywood death los angeles janet jackson


Click it and Unblock the Notifications