For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అందుకే అన్నారు పెద్దల మాట చద్దన్నం మూట అని
Hollywood
oi-Kuladeep
By Kuladeep
|
తనలో లోపం వుంది అని నమ్మడానికి మైఖేల్ ఒప్పుకోలేదని, అందుకు అతను మానసికంగా సిద్ధంగా లేడని ఆమె చెప్పింది. లోపం వుండటం తప్పు కాదు, అది సరిదిద్దుకోకపోవడం తప్పు అని అతను గ్రహించలేకపోయాడని ఆమె వ్యాఖ్యానించింది. అయినా తను పడుతున్న అవస్థలను చూసి మేము తట్టుకోలేకపోయే వాళ్లం. అతనికి ఇలాంటి రోజు తప్పక వస్తుందని భయపడేవాళ్లం. అందరం అనుకున్నట్టుగానే నా సోదరుడు ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని కంటతడి పెట్టుకుంది. అందుకే అన్నారు పెద్దల మాట చద్దన్నం మూట అని. వారి మాట వింటే తనకీ గతి పట్టేదా..!?
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మైఖేల్ జాక్సన్ ముర్రే జానెట్ జాక్సన్ పాప్ రారాజు హాలీవుడ్ మృతి లాస్ ఏంజిల్స్ michael jackson murray pop king hollywood death los angeles janet jackson
Story first published: Monday, April 5, 2010, 13:17 [IST]
Other articles published on Apr 5, 2010