»   » ఆ సెక్స్ సీన్లు నాన్న చూస్తే తట్టుకోలేనంటున్న హీరోయిన్!

ఆ సెక్స్ సీన్లు నాన్న చూస్తే తట్టుకోలేనంటున్న హీరోయిన్!

Written By:
Subscribe to Filmibeat Telugu

లండన్: వందల కోట్ల బడ్జెట్ అంటే కేవలం హాలీవుడ్ సినిమాల విషయంలోనే ఉండేది ఒకప్పుడు. అయితే టీవీ సీరీస్ లకు కూడా ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ పెరగడంతో వందల కోట్లు ఖర్చుతో తీస్తున్నారు. మన ప్రియాంక చోప్రా కూడా అమెరికన్ టీవీ సిరీస్ 'క్వాంటికో'లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అమెరికాలో క్వాంటికో టీవీ సీరీస్ మాదిరిగానే... బ్రిటన్ లో 'అవర్ గర్ల్' అనే టీవీ షో బాగా పాపులర్. ఇందులో బ్రిటన్ బ్యూటీ మిచెల్లే కీగన్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. టీవీ సీరిస్ ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న మిచెల్లే కీగన్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

'అవర్ గర్ల్' టీవీ స్క్రిప్టు డిమాండ్ మేరకు కొన్ని సెక్స్ సీన్లు కూడా చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఈ అంశాన్ని బేస్ చేసుకుని సెలబ్రిటీ టాక్ షో యాంకర్ ఆమెపై మరిన్ని ప్రశ్నలు సంధించారు.

భర్త చూస్తే పర్లేదు, నాన్న చూస్తే తట్టుకోలేను

భర్త చూస్తే పర్లేదు, నాన్న చూస్తే తట్టుకోలేను

కొన్ని సార్లు స్క్రిప్టు ప్రకారం సెక్స్ సీన్లు చేయక తప్పదు... అయితే ఆ సీన్లు నా భర్త మార్క్ రైట్ తో కలిసి చూడటం ఇబ్బంది అనిపించదు. అయితే మా నాన్న చూస్తే మాత్రం నేను ఆయన్ను ఫేస్ చేయలేను. అందుకే ఆయన అవి చూడకుండా జాగ్రత్తపడతాను అంటోంది మిచెల్లే కీగన్.

ఫ్యామిలీని తీసుకెళ్లను

ఫ్యామిలీని తీసుకెళ్లను

తనకు తానుగా నేను మా ఫ్యామిలీని నేను నటించిన ‘అవర్ గర్ల్' స్క్రీనింగుకు తీసుకెళ్లను. వారితో కలిసి చూడటం నాకు ఇష్టం ఉండుద అని మిచెల్లే కీగన్ తెలిపారు.

భర్తకు తెలుసు

భర్తకు తెలుసు

నా భర్త మార్క్ రైట్ కూడా ఎంటర్టెన్మెంట్ రంగానికి చెందిన వారే. ఆయన టీవీ, రేడియో ప్రజెంటర్, మెడలింగ్ కూడా చేస్తారు. ఇద్దరం ఒకే రంగానికి చెందిన వారం కాబట్టి ప్రొఫెషనల్ గా నేను సెక్స్ సీన్లలో నటించినా ఆయన ఇబ్బంది పడరు అని మిచెల్లే కీగన్ చెప్పుకొచ్చారు.

పర్సనల్ విషయాలు

పర్సనల్ విషయాలు

మిచెల్లే కీగన్ గురించి విషయాల్లోకి వెళితే... వయసు 29. ఇంగ్లండ్ లో టీవీ నటిగా బాగా పాపులర్. మార్క్ రైట్ ను పెళ్లాడటం కంటే ముందు ఆమె ముగ్గురిని పెళ్లాడి విడిపోయింది. ప్రస్తుతం అవర్ గర్ల్, ప్లెబ్స్, ది క్రిస్టల్ మేజ్ టీవీ సీరిస్ లలో నటిస్తోంది.

English summary
Our Girl star Michelle Keegan has revealed she was more concerned about her father seeing her act in sex scenes than her husband, Mark Wright. She said she could not bring herself to look at her family when they sat down together for the screening of series two of the military drama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu