»   » ఆ మూడు సంవత్సరాలలో వెయ్యి మందితో సెక్సులో పాల్గోన్నాను..

ఆ మూడు సంవత్సరాలలో వెయ్యి మందితో సెక్సులో పాల్గోన్నాను..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రిటిష్ సింగర్ మైక్ హుక్ నల్ గురించి హాలీవుడ్లో తెలియని వారుండరంటే నమ్మండి. ఎందుకంటే హాలీవుడ్ మొత్తానికి సెక్సువల్ ఐకాన్ గాపేరోందినవాడు కావడమే. ఇటీవల మైక్ హుక్ నల్ తను రోజుకు మూడుసార్లు సెక్సులో ఎలా పాల్గోనేవాడో వివరించాడు. మైక్ హుక్ నల్ మూడు సంవత్సరాల్లో దాదాపు వెయ్యి మందితో సెక్సులో పాల్గోన్నానని వివరించాడు. ఈవార్త విన్న ఆయన అభిమానులు మాబాస్ మాంచి రసికుడని ఆనందంతో పోంగిపోతున్నారు. ప్రస్తుతం యాభైసంవత్సరాలు వయసు ఉన్న మైక్ హుక్ నల్ తన వయసులో ఉన్నప్పుడు అమ్మాయిల్ని ఎలా పడగోట్టేవాడో వివరించారు.

తన జీవితంలో ఎంతోమందిని తనకి బాగా దగ్గరగా చూశానని తెలిపారు. కోంత మందికి ఐతే అతను క్షమాపణలు కూడా చెప్పానని అన్నారు. ఇప్పుడు అవన్నితలచుకుంటే తనతోగడిపినటువంటి అందిరికి పబ్లిక్ గాక్షమాపణలు తెలియజేస్తున్నానని తన ఇంటర్యూలో తెలిపారు. 1985 నుండి 1987వరకు నేను రోజుకి ముగ్గురు ఆడవాళ్శతో సెక్సులో పాల్గోనేవాడినని అన్నారు. నేను ఎప్పుడూ ఎవరికీ కూడా నావల్ల కాదు అని చెప్పలేదు. ఇలా నిజాయితీగా అందరి ముందు ఒప్పుకుంటున్నాను అని అన్నారు. ఆరోజుల్లో చాలా మంది మంచి అమ్మాయిల్ని కూడా నేను హార్ట్ చేయడం జరిగిందని అన్నారు.

అలా అంత అందమైన జీవితాన్ని గడిపినటువంటి మైక్ హుక్ నల్ ఇప్పుడు ఓ ఫ్యామిలీ మెన్ గాజీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం తనకు ప్రపంచం అంతా తన భార్య, తన ముద్దుల కూతురు మాత్రమేనని అన్నారు. ఇంకోక విషయం ఏమిటంటే తనతో గడిపినటువంటి రాత్రులలో చాలా మంది హీరోయిన్లు కూడా ఉండడం విశేషం. అందులో ముఖ్యంగా జీటా జోన్స్, మార్టిన్ మెక్ కుచాన్, హెలినా క్రిస్టెన్ సేన్ లాంటి ప్రముఖులు ఉండడం మరీ విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu