»   » లెస్పియన్ సెక్స్ సీన్లు చూసిన తర్వాత నాన్న సగంలోనే బయటకు..

లెస్పియన్ సెక్స్ సీన్లు చూసిన తర్వాత నాన్న సగంలోనే బయటకు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం హాలీవుడ్ లో ఎవరినోట విన్నా వినిపిస్తున్న సినిమా పేరు బ్లాక్ స్వాన్. ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు మధ్య చూపించినటువంటి లెస్పియన్ సెక్స్ సీన్లు విమర్శకులు బాగా విమర్శిస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్లుగా ఇజ్రాయెలీ-అమెరికా హిరోయిన్ నటాలి పోర్ట్ మెన్ మరియు మిలా కునిస్ నటించడం జరిగింది. ఇటీవల కాలంలో మిలా కునిస్ వాళ్శ నాన్నగారు సినిమా చూసి సగంలోనే లేచివెళ్శి పోయారని సమాచారం.

ఈసందర్బంలో మిలా కునిస్ మాట్లాడుతూ నేను నటాలి పోర్ట్ మెన్ నటించినటువంటి లెస్పియన్ సెక్స్ సీన్లు కుగాను అభిమానులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాని ఈసినిమా మాకుటుంబ సభ్యులకు మాత్రం ఎందుకు నచ్చలేదో నాకైతే అర్దం కావట్లేదు. ఈసినిమాలో ఒక లెస్పియన్ జంట సెక్స్ ఎలా జరుపుకుంటారో చాలా క్షుణ్ణంగా చూపించడం జరిగిందని అన్నారు. నాకు తెలిసి ఆసన్నివేశాలే సినిమాస్టోరీలో చాలా కీలకం అని అన్నారు.

ఈసందర్బంగా అందరి ముందు మానాన్నగారికి క్షమాపణలు చెబుతున్నాను. నేను ఏమైనా ఈసినిమాలో తప్పుగా ప్రవర్తించినట్లైతే నన్ను క్షమించమని అంటున్నాను. బ్లాక్ స్వాన్ సినిమాలో సెక్స్ సీన్లు వస్తున్న సమయంలో మానాన్నగారు బయటకు వెళ్శడం జరిగింది. నాకు తెలిసి ఆయన కూతురు అలాంటి సెక్స్ సీన్లులలో ఆయనకు ఇష్టం లేకపోవడం వల్లనే అలాచేసి ఉండవచ్చునని అన్నారు. ఏది ఐతేనేం ఈసినిమా అభిమానులకు నచ్చి బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu