»   » చెత్త సెలబ్రిటీగా మొట్టమొదటి స్దానం ఆమెకే..!

చెత్త సెలబ్రిటీగా మొట్టమొదటి స్దానం ఆమెకే..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ టీనేజర్‌కి రోల్ మోడల్‌గా ఉండాలంటే సెలబ్రిటీలకు ఏమేమి లక్షణాలు ఉండాలి. సాధారణంగా సెలబ్రిటీల పోల్ డాన్సింగ్, త్రాగుడు అలవాటు, ఎక్కడ పడితే అక్కడ టాటూలు వేయించుకోవడం, దమ్ము కొట్టడం లాంటివి యుక్త వయుసులో ఉన్నప్పుడు అలవాటు పడుతుంటారు. వాళ్శ గురించి తెలుసుకున్న వాళ్ల అభిమానులు కూడా సరిగ్గా అలాంటివే చేస్తూ ఉంటారు. ఇంతకీ ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే ఇటీవల హాలీవుడ్లో అతి దరిద్రమైన సెలబ్రిటీ రోల్ మోడల్ ఎవరూ అని పోల్ నిర్వహించగా అందరూ కూడా మైలీ సైరస్‌కు అత్యధిక ఓట్లు వేసి గెలిపించారు.

డైలీ మెయిల్ అందించిన సమాచారం ప్రకారం 18 సంవత్సారాల వయసు కలిగినటువంటి మైలీ సైరస్ మిచ్‌గాన్‌లో తన బాయ్ ప్రెండ్ లైమ్ హెమ్స్‌వర్త్‌తో పుల్‌గా తాగి డాన్స్‌లు వేస్తూ మద్య మద్యలో సిగరెట్లు తాగుతూ కెమెరా కంటికి చిక్కారు. 2009వ సంవత్సరంలో మైలీ సైరస్ తన ఆటో బయోగ్రఫీలో 'మైల్స్ టు గో'లో నాకు అసలు పోగ త్రాగడం అంటేనే పడదు అన్న స్టేట్ మెంట్‌కి ఈ ఫోటోలను చూసినటువంటి అభిమానులు ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు.

English summary
We were willing to look past the pole dancing, the salvia, the underage drinking and the tattoos, but smoking cigarettes is just bad news. Especially when you're a teenage role model.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu