twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ బ్రెస్ట్ టాటూ కెమెరాలలో బందించాలంటూ కెమెరా వాళ్శ పోటీపడ్డారు..

    By Nageswara Rao
    |

    అమెరికాకు చెందిన సింగర్ మరియు బుల్లితెర డిస్నీ టివీ వారి 'హన్నామొంతన' కార్యక్రమంతో పాపులర్ అయిన మైలీ సైరస్ ప్రస్తుతం మాడ్రిడ్ లో జరుగుతున్నటువంటి యమ్ టివి యూరప్ మ్యూజిక్ అవార్డుల ఫంక్షన్లో మాంచి రేసీ డ్రస్సు ధరించి అభిమానులకు మతి పోగోట్టింది. ఈ పదహేడు సంవత్సరాల చిన్నది ఇటీవల కాలంలో తన ఎడమ వైపు బ్రెస్ట్ మీద ఓ అందమైన టాటూ వేయించుకున్న సంగతి అందిరకి తెలిసిందే.

    ఈ యమ్ టివి మ్యూజిక్ అవార్జుల ఫంక్షన్ కుహాజరైనటువంటి ఈ చిన్నది ధరించినటువంటి టాప్ డ్రస్స్ తో కెమెరాలకు ఇచ్చినటువంటి ఫోజులు చూపరులను సైతం మతిపోగోడుతున్నాయి. ఈఅమ్మడి అందాలను కెమెరాలలో బందించాలంటూ కెమెరా వాళ్శ పోటీపడిన విధానం శోచనీయం. ముఖ్యంగా ఈ అమ్మడి బ్రెస్ట్ మీదఉన్నటువంటి టాటూని కెమెరాలలో బంధించాలంటూ వీరు పడిన తాపత్రయం అక్కడున్నవారికి ఆశ్చర్యాన్ని కలగజేసింది.

    అసలు కారణం ఏమిటా అని ఆరాదీస్తే మైలీ సైరస్ ధరించినటువంటి వైట్ డ్రస్సు వెనుకభాగం జీప్పు ఊడిపోవడంతో వీపు వెనుకభాగం అంతా కనిపిస్తుండడంతో కెమెరావాళ్శు ఆసీను బంధించడం కోసం పోటీపడ్డారని సమాచారం. తీరా ఇదంతా తెలిసి రెడ్ కార్పెట్ మీద నడవడానికి వచ్చనటువంటి అందరూ పకాపకా నవ్వుకున్నారంట. ఇది ఇలాఉండగా ఈనెల 23తేదీన మన పాప్ సింగర్ మైలీ సైరస్ మేజర్ కాబోతుందని సమాచారం..

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X