Just In
- 28 min ago
గ్యాప్ తర్వాత అదరగొట్టేసిన అమలా పాల్: ఆమెను అలా చూసి ఆశ్చర్యపోవడం ఖాయమట
- 40 min ago
ప్రభాస్ పేరు చెప్పి మోసం: లక్షల రూపాయలు కాజేసిన ముఠా.. ఆ ప్రొడక్షన్ హౌస్ పనే ఇదంతా
- 41 min ago
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా.. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ అంటున్నారే..
- 1 hr ago
‘రౌడీ’తో అభిజిత్ రచ్చ.. పిక్ వైరల్
Don't Miss!
- News
ముంబైకి నాసిక్ నుంచి ముంబైకి మహారాష్ట్ర రైతులు మార్చ్, మద్దతుగా శరద్ పవార్
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Sports
ఇంగ్లండ్ ఓపెనర్లూ.. ద్రవిడ్ సలహాలు పాటించండి: కెవిన్ పీటర్సన్
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బీచ్‌లో నగ్నంగా జలకాలాడిన హాట్ సింగర్ (ఫోటోస్)
హవాయి: ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉండటానికి ఆసక్తి చూపుతుంటారు ఎంటర్టెన్మెంట్ రంగానికి చెందిన స్టార్స్. అమెరికన్ స్టార్లకు ఈ వెర్రి కాస్త ఎక్కువే. ఇందుకోసం వారు ఎంతకైనా తెగిస్తారు. నగ్నంగా కనిపించడానికి కూడా వెనకాడరు. అలాంటి వారిలో అమెరికన్ సింగర్ మిలీ సైరస్ కూడా ఒకరు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అమెరికన్ హాట్ సింగర్లలో ఒకరైన మిలీ సైరస్ ఇపుడు మంచి ఫాంలో ఉంది. కుర్రకారు ఆమె పాటలన్నా, స్టేజీ షోలన్నా పడి చస్తారు. యువతను ఊర్రూతలూపే డాన్స్ షో....మత్తెక్కించేలా అందాల ప్రదర్శన ఆమె షో ప్రత్యేకతలు. 22 ఏళ్ల ఈ భామకు టాలెంటుతో పాటు కాస్త పబ్లిసిటీ వెర్రి కూడా ఉంది.
బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడం, తాము ఎంజాయ్ చేసిన సంఘటనలు మీడియా కంటపడేలా చేసి పబ్లిసిటీ పెంచుకోవడం లాంటివి చేస్తుంటుంది. తాజాగా అమ్మడు తన కొత్త బాయ్ ఫ్రెండ్ పాట్రిక్ ష్వార్జ్ నెగ్గర్‌తో హవాయి బీచ్‌లో నగ్నంగా జలకాలాడింది. వెంటనే ఫోటో గ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పి ఆమె అందాలను తమ కెమెరాల్లో బంధించేసారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు...

బాయ్ ఫ్రెండుతో..
మిలీ సైరస్ కొన్ని రోజులుగా కొత్త బాయ్ ఫ్రెండ్ పాట్రిక్ ష్వార్జ్ నెగ్గెర్‌తో ప్రేమాయణం నడుపుతోంది. ఈ మధ్య కాలంలో వీరి రొమాన్స్ రోడ్డు కెక్కాయి. ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా సైతం రొమాన్స్ చేసుకుంటున్నారు.

గర్భవతి అయిదంటూ వార్తలు
ఈ మధ్య కాలంలో ఓ మేగజైన్లో ఆమె గురించి ఓ సంచలన వార్త వచ్చింది. త్వరలో ఆమె తన బాయ్ ఫ్రెండు ద్వారా ఫస్ట్ చైల్డ్‌కి జన్మనిచ్చే అవకాశం ఉందని ఆ వార్తల సారాంశం. దీంతో వెంటనే మిలీ సైరస్ ప్రతినిధి మీడియా ముందుకొచ్చి అసలు విషయాన్ని వెల్లడించారు. ఇద్దరూ డేటింగులో ఉన్న మాట వాస్తవమే కానీ....ఆమెకు ఇప్పుడప్పుడే గర్భం దాల్చే ఆలోచన లేదని తెలిపారు.

బర్తే పార్టీలు
బర్త్ డే పార్టీలోనూ తన విశ్వరూపం చూపిస్తుంటుంది. చెత్త చెత్తగా వాంతొచ్చేలా ఉంటాయి ఆమె చేసుకునే పార్టీలు.

చెత్త సెలబ్రిటీ
ఆ మధ్య హాలీవుడ్లో అతి దరిద్రమైన సెలబ్రిటీ రోల్ మోడల్ ఎవరూ అని పోల్ నిర్వహించగా అందరూ కూడా మైలీ సైరస్‌కు అత్యధిక ఓట్లు వేసి గెలిపించారు.