క్రిస్‌మస్ పార్టీలో వైల్డ్‌గా రెచ్చిపోయిన బ్యూటీ (ఫోటోస్)

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: అమెరికన్ సింగర్ మిలీ సైరస్ ఆరోగ్య సమస్య నుండి పూర్తిగా కోలుకుంది. ఇటీవల ఆమె మణికట్టుకు చిన్న సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆ సర్జరీ నుండి పూర్తిగా కోలుకుంది. కణిలాంటిది ఏర్పడటంతో వైద్యులు సర్జరీ చేసి తొలగించారు. ఇకపై ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్

తన స్టేజీ షోల్లో, ఇతర పార్టీల్లో కాస్త వైల్డ్‌గా ప్రవర్తించే 22 ఏళ్ల మిల్లీ సైరస్....తాజాగా క్రిస్‌మస్ పార్టీలను తన స్నేహితులతో కలిసి జరుపుకుంది. ఎప్పటిలాగే ఇక్కడ కూడా తన వైల్డ్ ప్రవర్తన మరోసారి బయట పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆమె ప్రవర్తన ఎలా ఉందో....ఇక్కడ ఫోటోల్లో చూడొచ్చు.

Miley Cyrus Is Celebrating Wild Christmas After A Successful Surgery

ఆ మధ్య జరిగిన తన బర్త్ డే పార్టీలోనూ మిల్లీ సైరస్ విచ్చలవిడిగా ప్రవర్తించింది. పార్టీలో ఫుల్లుగా మందు కొట్టిన మిలీ సైరస్....టాప్ లెస్‌గా డాన్సులు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు షేర్ చేసింది.

Miley Cyrus Is Celebrating Wild Christmas After A Successful Surgery

మిలీ సైరస్ కొన్ని రోజులుగా కొత్త బాయ్ ఫ్రెండ్ పాట్రిక్ ష్వార్జ్ నెగ్గెర్‌తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో వీరి రొమాన్స్ రోడ్డు కెక్కాయి. ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా సైతం ముద్దుల్లో మునిగి తేలుతున్నారు. ఈ మధ్య కాలంలో ఓ మేగజైన్లో ఆమె గురించి ఓ సంచలన వార్త వచ్చింది. త్వరలో ఆమె తన బాయ్ ఫ్రెండు ద్వారా ఫస్ట్ చైల్డ్‌కి జన్మనిచ్చే అవకాశం ఉందని ఆ వార్తల సారాంశం. దీంతో వెంటనే మిలీ సైరస్ ప్రతినిధి మీడియా ముందుకొచ్చి అసలు విషయాన్ని వెల్లడించారు. ఇద్దరూ డేటింగులో ఉన్న మాట వాస్తవమే కానీ....మిలీ సైరస్ గర్భవతి కాదని స్పష్టం చేసారు.

Miley Cyrus Is Celebrating Wild Christmas After A Successful Surgery

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X