అండర్ కవర్‌లో సెక్సీభామ చేసే సాహాసాలు తెరమీద చూడాల్సిందే
డిస్నీలో 'హాన్నామోంటానా' రోల్ ద్వారా అందరికి సుపరిచితమయ్యారు మైలీ సైరస్. తన రాబోయే చిత్రం 'సో అండర్ కవర్' దుస్తులను చాలా పొదుపుగా వాడినట్లు సమాచారం. ఇలా దుస్తులను పొదుపుగా వాడడానికి కారణం మైలీ సైరస్‌కి లైసెన్స్ లభించడమే. లైసెన్స్ అంటే ఏమీ లేదండీ, తనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండడమే. అంతేకాదండోయ్ ఈ సినిమాలో మైలీ సైరస్ ఎర్రని బ్రా ధరించి అభిమానులకు కనువిందు చేయనుంది. సింగర్, హీరోయిన్‌గా బిజిగా ఉన్నటువంటి మైలీ సైరస్ తనతోపాటు నటించినటువంటి జోస్వా బౌమ్యాన్‌కి తన అంద చందాలను అందమైన దుస్తులతో, డ్రెస్సులతో సినిమా మొత్తం కనువిందు చేసిందని సమాచారం. ఈ సినిమా ప్రివ్యూ చూసిన వారంతా మైలీ సైరస్ అందాలకు మంత్ర ముగ్దులైపోతున్నారంట.
సో అండర్ కవర్ సినిమాలో మైలీ సైరస్ పాత్ర పేరు మొల్లీ మోరస్. క్యారెక్టర్ ప్రాకరం మైలీ సైరస్ చాలా తెలివైనటువంటి హార్షగా ఉంటే డిటెక్టివ్‌గా పని చేస్తుంది. మాజీ మొబాస్టర్ కూతురుని కాపాడేందుకు యఫ్‌బిఐ మైలీ సైరస్‌ని నియమిస్తుంది. ఈ మిషన్‌లో మైలీ సైరస్ చేసేటుటవంటి సాహాసాలు, అందులో భాగంగా కఠినమైనటువంటి మనసుతత్వం కలిగినటువంటి మైలీ సైరస్ కొన్ని కారణాల వల్ల మారుతుంది. ఆమె అలా మారడానికి కారణాలు ఏమి అనేది తెరమీద చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











