ఆమె 2009 సంత్సరానికి వరెస్ట్ సెలబ్రిటీ

By Kuladeep

మూడేళ్ల నుండీ డిస్నీ హాట్ తారగా వెలుగొందుతున్న మిలే సైరస్ 2009 వ సంవత్సరానికి గాను వరెస్ట్ సెలబ్రిటీగా ఎన్నికయింది. AOL వారి JSYK.com (Just So You Know) వారు నిర్వహించిన ఈ సర్వేలో ఈ 16 ఏళ్ల తార 42% ఓట్లతో మొదటి స్థానంలో నిలచింది. ఈ పోటీలో ఈమె బ్రిట్నీ స్పియర్స్, రాప్పర్ కాన్యే వెస్ట్ వంటి ఘటికులను వెనక్కునెట్టి ప్రథమ స్థానం దక్కించుకోవడం విశేషం.

ఏడాది కాలం పాటు జరిగిన విశేషాలను పరిగణలోకి తీసుకొని చేసిన ఈ సర్వేలో ఇటీవల ఓ 20 ఏళ్ల మోడల్ తో డేటింగ్ చేసి వివాదాల్లో చిక్కుకోవడం, ఓ స్నాప్ షాట్ లో వాలు కళ్లతో ఆసియా వారిని పరిహసించడం, ఓ టీనేజ్ అవార్డ్ షోలో పోల్ డాన్స్ చేసి అందరి చేత విమర్శలకు గురికావడం మిలేకు బాగా కలసి వచ్చింది. దీంతో ఈమె వరెస్ట్ సెలబ్రిటీగా ఎన్నికయింది. మిలే మాత్రం బెస్ట్ అయితే ఏంటి వరెస్ట్ అయితే ఏంటీ ఏదో ఓ విధంగా పబ్లిసిటీ లభించిందిగా అని మురిసిపోతోందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X