అడల్ట్ పార్టీ: బరితెగించిన కుర్ర బ్యూటీ!

By Bojja Kumar

హైదరాబాద్: అమెరికన్ పాప్ సింగర్ మిలీ సైరస్ గురించి, ఆమె వేషాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మైకు పట్టుకుని స్టేజీ ఎక్కిందంటే ఆమె హద్దు అదుపు లేకుండా రెచ్చిపోతుంది. ఆమె ప్రవర్తనలో బరితెగింపు అందాల ఆరబోత, అసభ్యమైన చేష్టలు కూడా కలగలిపి ఉంటాయి.

Miley Cyrus Wears Butterfly Nipple Pasties At Adult Swim Upfront Party
Courtesy of Twitter
Courtesy of Twitter/Rick Davis/Splash News

‘ఫ్రీ ది నిప్పల్' కాంపెయిన్ కు మద్దతుదారైన మిలీ సైరస్.....న్యూయార్క్ సిటీలో జరిగిన అడల్ట్ స్విమ్ అప్ ఫ్రంట్ పార్టీలో బ్రా లేకుండా కేవలం నిప్పల్ పాస్టీలు మాత్రమే ధరించి దర్శనమిచ్చింది. 22 ఏళ్ల మిలీ సైరస్ న్యూయార్కు సిటీలోని టెర్మినల్ 5లో హాజరైంది. ఈ పెర్ఫార్మెన్స్‌ సందర్భంగా ఆమె వేసిన డ్రెస్ వింతగా, అశ్లీలతో కూడి ఉండటం గమనార్హం.

అడల్ట్ స్విమ్ అప్ ఫ్రంట్ పార్టీలో మిలీ సైరస్ తనదైన రీతిలో రెచ్చిపోయిందనే చెప్పొచ్చు. ఈ పార్టీలో తన సూపర్ హిట్ ఆల్బమ్స్ లోని పాటలను పాడింది. చాలా మంది ఆమె పాట కంటే ఆమె వేసుకున్న డ్రెస్సు మీదనే దృష్టిసారించారు. ఇక మిలీ సైరస్ పాటలంటే పడి చచ్చే అభిమానులు పార్టీని ఫుల్ గా ఎంజాయ్ చేసారు.

Miley Cyrus Wears Butterfly Nipple Pasties At Adult Swim Upfront Party
Courtesy of Twitter/Rick Davis/Splash News

అంతకు ముందు రోజు మిలీ సైరస్ న్యూయార్క్ ఎయిర్ పోర్టుకు వచ్చిన సందర్భంగా సాన్స్ బ్రా, బ్లాక్ టాప్ ధరించి తన ఎద అందాలు పూర్తిగా బహిర్గతం అయ్యేలా దర్శనమిచ్చింది. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించడం, పబ్లిసిటీ పెంచుకోవడం కోసం ఆమె ఇలా ప్రవర్తిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X