బికినీ అందాలకు ఎంతవారైనా దాసోహాం అవ్వాల్సిందే..
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిలా జోవోవిచ్ స్టార్ డైరెక్టర్ పాల్ ఆండర్సన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 35 సంవత్సరాలు వయసు కలిగిన మిలా తన భర్త ఇద్దరూ కలసి మెక్సికోకి హాలిడే స్పాట్‌గా వెల్లడం జరిగింది. అక్కడ మిలా జోకోవిచ్ బ్లాక్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చోని ఉన్న తన భర్తకు మిల్క్ బాటిల్‌లాంటి తన శరీరాన్ని చూపిస్తున్న రొమాంటిక్ సమయంలో తీసినఫోటో ప్రక్క చిత్రంలోనిది. మిలా జోకోవిచ్ ధరించిన బ్లాక్ బికినీలో అందాలను తన భర్తకు అమాంతం ఆరోబోస్తుండగా పాల్ ఆండ్రసన్ తన భార్య అందాలను తదేకంగా చూస్తూ ఉండిపోయారు. ట్రయాంగిల్ షేపులో ఉండే బికినీలోని అందాలను చూసిన పాల్ ఆండ్రసన్ తనచూపుని మరల్చుకోలేక పోయాడు.
ఆ తర్వాత తేరుకున్న పాల్ ఆండ్రసన్ సడన్‌గా అలర్ట్ అయి ఓ చిన్న నవ్వు నవ్వుకొని ఎదురుగా ఉన్న తన భార్యతో మాట్లాడడం ప్రారంభించాడు. వీరిద్దరికి మూడు సంవత్సరాలు వయసు కలిగిన ఇవా గాబో అనే అమ్మాయి ఉంది. తమ యొక్క తల్లి దండ్రుల భాద్యతలకు కొన్ని రోజులు పుల్ స్టాప్ పెట్టి రోమాంటిక్ ట్రిప్‌కి మెక్సికోకి వచ్చారన్నమాట. వీరిద్దరు 2009వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. 2003లో విడుదలైన మిలా జోకోవిచ్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా 'రెసిడెంట్ ఈవిల్' సినిమా డైరెక్టర్ పాల్ ఆండ్రసన్ కావడం విశేషం. ఈ సినిమా తర్వాత వీరిద్దరి మద్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకొవడం జరిగింది. అంతేకాకుండా త్వరలో రెసిడెంట్ ఈవిల్‌కి సంబందించిన ఐదవ సిరిస్‌లో మిలా జోకోవిచ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.
చివరగా మిలా జోకోవిచ్ మాట్లాడుతూ భర్తలను అప్పుడప్పుడు మన చెప్పుచేతుల్లో పెట్టుకొవాలంటే బికినీ ధరించి మన అందాలను ఎరగా వేయాలని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











