సూపర్ మోడల్ తన మొదటి బేబికి జన్మనివ్వడానికి సిద్దంగా ఉన్నారా..
ఆస్ట్రేలియా సూపర్ మోడల్ మిరందా కెర్ త్వరలో తన మొదటి బేబిని లాస్ ఏంజల్స్ లో ఆహ్మనించడానికి సిద్దంగా ఉన్నారన్న విషయాన్ని మిరందా కెర్ ప్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున మిరందా కెర్ నోప్పులతో హాస్పిటల్ కువెళ్శినట్లు భావిస్తున్నారు. మిరందా కెర్ వెంట ఆమె తల్లి దండ్రులు(ధెరిసా, జాన్) కూడా ఉన్నట్లు సమాచారం.
ఐతే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఫ్యామలీ మెంబర్స్ మాత్రం ఈవిషయాన్ని ధృవీకరించడం లేదు. మిరింద కెర్ ఈవేళ బాక్సింగ్ డే కాబట్టి అక్కడికి వెళ్శి ఉంటారని మేము భావిస్తున్నామని తెలిపారు. ఇంతకీ ఈరెండింటిలో ఏది నిజం ఏది అబధ్దం తెలియాలంటే స్వయంగా మిరంద కెర్ మాత్రమే వెల్లడించాల్సి ఉంది. ఈసందర్బంలో లాస్ ఏంజిల్స్ లోఉన్నటువంటి మిరంద కెర్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం మిరందకెర్ బాక్సింగ్ డే కివెళ్శలేదు, హాస్పిటల్ కేవెళ్శారంటూ వీరి వాదన వీరు వినిపిస్తున్నారు.
దీనికంతటికి కారణం మిరంద కెర్ బేసికల్ గా ఆస్ట్రేలియా సూపర్ మోడల్ కావడమే. ఐతే ప్రెగ్నెన్సీసీ ధరించిన సమయంలో మిరంద కెర్ మరియు తన భర్త ఓర్నాల్డ్ బూమ్ ఇద్దరూ కలసి లాస్ ఏంజిల్స్ కువచ్చిన సంగతి తెలిసిందే. మిరంద కెర్ తన భర్త ఓర్నాల్డ్ బూమ్ తో డేటింగ్ చేయడం వల్ల తనకు తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం గతంలో మీడియాకు వివరించిన సంగతి తెలిసిందే. చివరకు మిరంద కెర్ తన బేబికి జన్మనిచ్చారా లేదా తెలియాలంటే ఆమె స్వయంగా వెల్లడించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











