twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హోటల్ రూమ్‌లో నగ్నంగా ఫోజులిచ్చిన మోడల్ మిరందా..

    By Nageswara Rao
    |

    పది నెలలు క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చిన మోడల్ మిరందా కెర్ శరీరం అతి తక్కువ కాలంలో అందమైన షేప్‌ని సంతరించుకొవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదండోయ్ స్వతహాగా ఆస్ట్రేలియా మోడలైన మిరందా కెర్ ఆస్ట్రేలియా ప్రముఖ మ్యాగజైన్ హార్పర్స్ బజార్ మ్యాగజైన్ నవంబర్ ఎడిషన్‌కు నగ్నంగా ఫోజులిచ్చింది.

    28 సంవత్సరాల వయసు కలిగిన విక్టోరియా సీక్రెట్ మోడల్ హూటల్ రూమ్‌లో ఒంటి మీద ఎటువంటి ఆఛ్చేదనం లేకుండా ఫోటోకి ఫోజులివ్వడం జరిగింది. కాకపోతే డిజైనర్ రూపొందించిన డిజైనర్ టవల్‌ని తన తలపై ధరించగా, కాళ్లకు మాత్రం ఎరుపు రంగు కలిగిన హై హీల్స్‌ని ధరించింది. ఇలా నగ్నంగా మ్యాగజైన్‌కు ఫోజు ఇచ్చినందుకు మిరందా కెర్ ఎంత డబ్బు తీసుకుందో ఏమోగానీ, ఈ ఫోటోలను చూసిన మగ రీడర్స్ మాత్రం మిరందా కెర్ అందాలను చూసి తట్టుకొలేక పోతున్నారని సమాచారం.

    ఫైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమాలో హీరోగా నటించిన ఓర్లాండ్ బ్లూమ్‌ని ప్రేమించి పెళ్లాడిన మిరందా కెర్ ఇలా నగ్నంగా ఫోటో‌కు పోజులివ్వడం రెండోసారి. ఇటీవల పారిస్‌లో జాన్ గెలియానో ఫ్యాషన్ వీక్‌లో బ్రా లేకుండా ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా పది నెలలు వయసు కలిగిన తన బిడ్డ(ప్లైన్)కు తల్లిపాలుని అందిస్తున్న మిరందా కెర్ ఇలాంటి సాహసానికి పూనుకొవడం నిజంగా ఆశ్చర్యం. మిరందా కెర్ ఫోజుతో హార్పర్స్ నవంబర్‌లో విడుదల చేయనున్న మ్యాగజైన్‌ కవర్ పేజిపై 'bundle of love' అనే స్టోరీతో కధనాన్ని ప్రచురించడం జరిగింది.

    English summary
    She may have given birth ten months ago, but now there is officially no way of doubting the perfection of Miranda Kerr's body. The Australian stunner posed in nothing more than her birthday suit for the upcoming November issue of Harper's Bazaar Australia.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X