»   » మ్యాగజైన్ కవర్ పేజిపై నగ్నంగా ఆరు నెలల బేబి బంప్ చూపిన హిరోయిన్..

మ్యాగజైన్ కవర్ పేజిపై నగ్నంగా ఆరు నెలల బేబి బంప్ చూపిన హిరోయిన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆస్ట్రేలియా ప్రముఖ మోడల్ మిరంద కెర్ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే మంచి అందగత్తే మాత్రమే కాకుండా మంచి మోడల్ కూడా. విక్టోరియా సీక్రెట్ ఏంజల్స్ లో పోల్గోన్న మొట్టమొదటి ఆస్ట్రేలియా మోడల్. ఇటీవల మిరంద కెర్ వోగ్ ఇటాలియా పత్రకను కవర్ పేజిపై తన అందాలను ఆరబోసిన సంగతి మన అందరికి తెలిసిందే. మిరంద కెర్ వయసు 27 సంవత్సరాలు, ఈ 27సంవత్సరాల వయసుగల మోడల్ హాలీవుడ్ హీరో ఆర్నాల్డో బ్లూమ్ ని పెళ్శాడింది. పోయిన నెలలో ఈ ముద్దుగుమ్మ తను ప్రెగ్నెన్సి ధరించిన విషయాన్ని వెల్లడించింది.

ఇలాంటి ప్రెగ్నెన్సి సమయంలో కూడా మన అందాల మోడల్ తన అందాలను ఆరబోయడానికి వెనకాడలేదు. ప్రస్తుతం తను ఆరు నెలలు కడుపుతో ఉంది. ఇలాంటి సమయంలో కూడా డబ్యు అనే మ్యాగజైన్ కవర్ పేజిపై తన ఆరు నెలల బేబి బంప్ నిచూపించడానికి వెనుకాడలేదు. అంతేకాకుండా ఈసందర్బంగా మిరంద కెర్ మాట్లాడుతూ పిల్లలకు జన్మనివ్వడం అనేది తల్లికి మరోజన్మలాంటిది. సరైన సమయంలో సరైన మెడికల్ ట్రీట్ మెంట్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా లేనిపక్షంలో తల్లికి బిడ్డకి ఇద్దరకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అన్నారు. నావరకు నాకు కుటుంబం పై మంచి నమ్మకం ఉంది.

చివరగా అసలు మిరంద కెర్ మొట్టమొదట ప్రెగ్నంట్ అని అందరికి ప్రస్తావించింది జర్మన్ డిజైనర్ జిల్ సాండర్. అదేలాంగటే మిరంద కెర్ పారిస్ లోఓ షూటింగ్ క్యాంపెయిన్ లోఉన్నప్పుడు మిరంద కెర్ కుడ్రస్సులు డిజైన్ చేసేటప్పుడు ఆమెకు ఎప్పుడూ వాడే సైజులు వాడడంతో అని కురసగా మారడంతో అతను మిరంద కెర్ ప్రెగ్నెన్సీ అంటూ అక్కడున్న వారందరితో లీక్ చేశాడు. ఈవిషయంలో మిరంద కెర్ కూడా చాలా ఆశ్చర్యానికి లోనయ్యానని పలు మార్లు చెప్పారు.

Please Wait while comments are loading...