టాప్‌లెస్ ఫోటో పోస్టు చేసిన సుందరాంగి
లాస్ ఏంజిల్స్: ఆస్ట్రేలియన్ మోడల్ మిరందా కెర్ అభిమానులకు కోసం మరో హాట్ అండ్ సెక్సీ కానుక అందించింది. ఇటీవలే తన ట్విట్టర్లో హాట్ అండ్ సెక్సీ బికినీ ఫోటోలు పోస్టు చేసిన అమ్మడు తాజాగా మరో సంచలన ఫోటో పోస్ట్ చేసింది. సముద్రంలో జలకాలాడుతూ స్తన సంపదను బహిర్గతం చేస్తూ టాప్ లెస్‌గా దిగిన ఫోటోను ఆన్ లైన్‌లో పెట్టేసింది. అంతే కాదు ఆ ఫోటోకు యుఆర్‌ద బెస్ట్ అనే కాప్షన్ కూడా తగిలించుకుంది.
అయితే విమర్శలు రాకుండా తన ఫోటోను తానే సెన్సార్ చేసుకుంది. కొంత భాగాన్ని నల్లరంగు షేడింగ్ వేసి కనిపించకుండా చేసింది. మొత్తానికి ఆమె అందాన్ని ఆరాధించే అభిమానులు మాత్రం ఈ హాట్ ఫోటోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందానికే అందం నీవే సుందరి అంటూ ఆమెను పొగిడేస్తున్నారు. తన బాడీని అందంగా, నాజూకుగా ఉంచుకోవడానికి తాపత్రయ పడే మిరందా కేర్ ఈ ఫోటో పోస్టు చేయడంతో పాటు కొన్ని అందానికి సంబంధించని కొన్ని టిప్స్ కూడా ఇచ్చింది.
మిరందా కెర్ అందంతో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకంది. గతంలో ఆమె ఈ భూలోకం మీద ఉన్న అందగత్తెల్లో కెల్లా సెక్సీయెస్ట్ ఉమెన్ గా ఎంపిక కాబడింది. ఆన్ లైన్ సర్వేలో అత్యధిక మంది మిరందా కెర్ కు ఓటేసారు. మిరందా కెర్ సెక్సీ బికినీ ఫోజులు శృంగార అభిమానుల మతి పోగొట్టడమే ఇందుకు కారణం.

మిరందా కెర్ ఏప్రిల్ 20, 1983లో జన్మించింది.

ప్రపంచ ప్రసిద్ధ లోదుస్తుల కంపెనీ విక్టోరియా సీక్రెట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.

13 ఏళ్ల వయసులోనే అమ్ముడు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.

తన అందాన్ని కాపాడు కోవడానికి రోజూ మెడిటేషన్, యోగా చేస్తుంది.

ఆమె ఇంగ్లిష్ యాక్టర్ ఓర్నాల్డ్ బ్లూమ్ ను పెళ్లాడింది. వీరి విడిపోతున్నారనే వార్తలు ఇటీవల వినిపించాయి. అయితే ఆ వార్తలను మిరందా ఖండించింది.
సంపాదన పరంగా కూడా అమ్మడు టాప్ లోనే ఉంది. ఆ మధ్య ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యధిక మొత్తం పారితోషకం సంపాదించే మహిళల్లో టాప్ టెన్‌లో ఉన్నారు. మిరందా కేర్‌కు ఓర్నాల్డ్ బ్లూమ్ తో పెళ్లయింది. తల్లయి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా మిరందా కెర్ లో సెక్సీ తనం ఏమాత్రం తగ్గక పోవడం విశేషం. బిడ్డకు జన్మనివ్వడం వల్ల కాస్త ఒళ్లు చేసినా..... మళ్లీ తన బాడీని బికినీ షేపులకు మలుచుకుంది.


Click it and Unblock the Notifications











