పరిశుద్దమైన బీచ్.. పగడపు బికినీలో అందాలు..!
లండన్, జూన్ 21: చాలా మంది తమయొక్క విలువైన సమయాన్ని గంటల కొద్ది కంప్యూటర్ డెస్క్ ముందు గడుపుతుంటారు. కానీ ఆస్టేలియా సూపర్ మోడల్ మిరందా కెర్ ఆఫీసు మాత్రం ఎల్లప్పుడూ సంతోషకరమైన వాతావరణంలో ఉంటుందని అంటున్నారు. విక్టోరియా సీక్రెట్ ఏంజిల్‌గా పేరోందిన మిరందా కెర్ బీచ్‌లో బికినీ ధరించిన ఫోటోని అభిమానుల కోసం ట్విట్టర్ పోస్ట్ చేసింది. ఈ ప్రక్కనున్న చిత్రంలో ఉన్న ఇమేజిని గనుక చూస్తే మీకు అర్దం అవుతుంది.
మోడల్ మిరందా కెర్ పగడపు బికినీని ధరించి.. పుల్ మేకప్‌తో వెనుక భాగాన బీచ్ పూర్తిగా కనిపించేటట్లు తన అందాలను కనువిందు చేసూ ఫోటోకు ఫోజులిచ్చింది. 28 సంవత్సరాల వయసు కలిగిన మిరందా కెర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటో క్రింద ఎటువంటి సమాచారం అందించలేదు. సాధారణంగా సెలబ్రిటీలు ఏవైనా ఫోటోలను ట్విట్టర్‌లో పెట్టినప్పుడు ఈ ఫోటో అక్కడ దిగాను.. ఇక్కడ దిగాను అంటూ దాని క్రింద వ్రాస్తుంటారు. కానీ మిరందా కెర్ ఈ ఫోటో క్రింద్ ఎటువంటి సమాచారం అందించ లేదు.
మిరందా కెర్ ఈ చిత్రం కోసం తన ఫ్లాట్ కడుపు మరియు ట్రిమ్ కాళ్ళు ఫిగర్‌ను చూపిస్తూ అందంగా ఫోజులిచ్చింది. ఇటీవల ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యధిక మొత్తం పారితోషకం సంపాదించే మహిళల్లో టాప్ టెన్‌లో ఉన్నారు. మిరందా కెర్ $4 మిలియన్లను సంపాదించి పోర్బ్స్ పత్రికలో ఏడవ స్దానాన్ని కైవసం చేసుకున్నారు. $9.2, $8.6 మిలయన్లను సంపాదించి కేట్ మోస్, నటాలియా వడినోవా రెండు, మూడు స్దానాలను సొంతంచేసుకున్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











