యాడ్స్ లో తన అందాలను రెచ్చిపోయి చూపిస్తున్న ఆస్ట్రేలియా ప్రెగ్నెన్సి మోడల్..!

By Nageswara Rao

మిరంద కెర్ ఆస్ట్రేలియా మోడల్. విక్టోరియా సీక్రెట్ ఏంజల్స్ లో పోల్గోన్న మొట్టమొదటి ఆస్ట్రేలియా మోడల్. ఇటీవల మిరంద కెర్ వోగ్ ఇటాలియా పత్రకను కవర్ పేజిపై తన అందాలను ఆరబోసింది. మిరంద కెర్ వయసు 22 సంవత్సరాలు, ఈ 22సంవత్సరాల వయసుగల మోడల్ హాలీవుడ్ హీరో ఆర్నాల్డో బ్లూమ్ ని పెళ్శాడింది. పోయిన నెలలో ఈ ముద్దుగుమ్మ తను ప్రెగ్నెన్సి ధరించిన విషయాన్ని వెల్లడించారు.

మోడల్ అవ్వడం వల్లో ఏమోగాని మన మిరంద కెర్ ఎప్పుడూ తన అందాలను ఆరబోయడానికి రడీగా ఉంటుంది. కోన్నిరోజులక్రితం ఒక ఆర్గానిక్ స్కిన్ కేర్ రేంజ్ యాడ్ వీడియోలో ఈ అమ్మడు తన వృక్షోజాలను చూపించి చూపించినట్టుగా, కనిపించి కనిపించినట్టుగా చూపించడం జరిగినది. అంతేకాకుండా ఆ వీడియోలో ప్రెగ్నెన్సి ధరించిన ఆడవాళ్శు ఎలాంటి యోగ చేస్తే వారికి అనుకూలంగా ఉంటుందో కోన్ని భంగిమలను మన మిరంద కెర్ చేయడం జరిగినది. ఇవన్ని చేసేటప్పుడు తాను కోంత ఉద్వేగానికి లోను అయ్యానని వెల్లడించడం జరిగినది. ఈ యోగ భంగిమలలో కాళ్శను కోంచం అటు ఇటు కదుపుతూ బాగా రిలాక్స్ అవ్వవచ్చని ఆమె వివరించడం జరిగినది. అలాగే మాకు ఈ రోజులు చాలా ఆనందంగా ఉన్నాయని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X