twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ చూపు చాలు.. జీవితాంతం బ్రతికేయడానికి..!

    By Nageswara Rao
    |

    ఇటీవలే ప్రముఖ ఆస్టేలియా మ్యాగజైన్ ప్రపంచంలో ఉన్న అందగత్తెలలో 'చాలా అందమైన వ్యక్తి' మోడల్ 'మిరందా కెర్' ప్రచురించింది. మిరందా కెర్‌కి 'చాలా అందమైన వ్యక్తి' అవార్డుని ఎందుకు ఇచ్చిందో నిన్న మిరందా కెర్ ట్విట్టర్‌లో మిరందా కెర్ ఫోస్ట్ చేసిన ఇమేజిని చూస్తే తెలుస్తుంది.

    29 సంవత్సరాల వయసు కలిగిన మిరందా కెర్ తన ట్విట్టర్‌లో ఫోస్ట్ చేసిన ఫోటో అభిమానుల మతి పొగొడుతుంది. ఇటీవల ఓ ఫ్యాషన్ షూట్ కోసం బ్లాక్ అండ్ వైట్‌ మిరందా కెర్ షూట్ చేశారు. ఈ ఇమేజిలో మిరందా కెర్ కామాత్వంతో కూడుకోని.. ఆమె చూసిన చూపు మతి పొగొడుతుంది. ఈ ఇమేజిలో మిరందా కెర్ బ్రాని ధరించి ఉన్నారు.

    ఈ ఇమేజిని ట్వట్టర్‌లో పోస్ట్ చేసిన అనంతరం మిరందా కెర్ 'సన్నివేశాల వెనకు దిగిన ఫోటోలలో నాకు నచ్చినది ధన్యవాదాలు' ట్వీట్ చేశారు. మిరందాకెర్ న్యూయార్క్‌లో నిన్న జరిగిన 'విక్టోరియా సీక్రెట్ ప్యాషన్ షో'లో ఆమె ధరించిన బ్రా ధర తెలిస్తే అభిమానులు అవాక్కైపోతారు. ఇంతకీ మిరందా కెర్ ధరించిన బ్రా ఖరీదు ఎంతని అనుకుంటున్నారా.. అక్షరాలా రూ 12.75 కొట్లు.

    మిరందా కెర్ అలా అందమైన ఆణిముత్యం లాంటి డ్రస్సు మీద నడుస్తూ వస్తుంటే అక్కడున్న చూపరులు తమచూపుని తిప్పుకొలేక పోయారంటే నమ్మండి. మిరందా కెర్ ధరించిన బ్రాలో 3,400 రత్నాలు, 142 క్యారెట్లు విలువ కలిగిన తెలుపు, పసుపు వజ్రాలు, ముత్యాలతో పాటు 18 క్యారెట్లు విలువ కలిగిన తెలుపు, పసుపు బంగరాన్ని బ్రాలో నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ బ్రా ధరించి ప్రదర్శించిన తర్వాత మిరందా కెర్ మాట్లాడుతూ ఇంతటి ఖరీదైన విలువ కలిగిన 'బ్రా'ని ధరించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

    English summary
    The sultry black and white shot, taken behind-the-scenes at a recent fashion shoot, shows the 29-year-old star wearing a pretty spotted bra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X