»   » అందాల విందు చేయడమే ఆమె వృత్తి.. (బర్త్ డే స్పెషల్)

అందాల విందు చేయడమే ఆమె వృత్తి.. (బర్త్ డే స్పెషల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఇంటర్నేషనల్ సంచలన మోడల్ మిరందా కెర్ గురించి ఫ్యాషన్ ఫ్యాషన్ ప్రియులకు, అందాలను అభిమానించే వారికి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఈ ఆస్ట్రేలియన్ బ్యూటీ నేడు(ఏప్రిల్ 20, 2015)తో 33వ వసంతంలోకి అడుగు పెడుతోంది. సిడ్నీలో పుట్టిన ఈ భామ విక్టోరియా సీక్రెట్...లింగరీ బ్రాండ్‌కు ఏంజిల్‌గా ఏంపికైన మొదటి ఆస్ట్రేలియన్ మోడల్.

తకు అందం ఉంది. ఆ అందాన్ని దాచుకోవడం కాదు....అందుబాటులో ఉన్న సాధనాలను ఉపయోగించుకుని అందరికీ కనువిందు చేయడమే వృత్తిగా ఎంచుకుంది. ఇంటర్నేషనల్ మోడలింగ్ ప్రపంచంలో హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2006, 2007, 2008, 2009 సంవత్సరాల్లో జరిగిన విక్టోరియా సీక్రెట్ ఏంజిల్ లింగరీ ఫ్యాషన్ షోలలో ఆమె లోదుస్తుల ప్రదర్శనతో పాపులర్ అయింది. మేగజైన్ల కోసం పలు సందర్భాల్లో నగ్నంగా ఫోజులు ఇవ్వడంతో ఆమె పేరు అంతర్జాతీయ మోడలింగ్ రంగంలో మారుమ్రోగిపోయింది. 2013 సంవత్సరంలో అత్యధికంగా సంపాదిస్తున్న మోడల్స్ లిస్టులో ఫోర్బ్స్ మేగజైన్ లో ఆమె 2వ స్థానం దక్కించుకుంది. ఆ సమయంలో ఆమె సంవత్సర ఆదాయం 7.2 మిలియన్ డాలర్లు.

ఒక బిడ్డకు తల్లయిన మిరందా కేర్....ఇప్పటి వరకు ఆమె వివిధ సందర్భాల్లో నగ్నంగా అందాల విందు చేసింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఆమె అందాల విందును ఓ సారి ఆస్వాదిద్దాం.

జిక్యూ

జిక్యూ

యూకె జిక్యూ మేగజైన్ కోసం మే, 2014న ఆమె ఇలా హాట్ గా ఫోజులు ఇచ్చింది.

పూర్తి నగ్నంగా..

పూర్తి నగ్నంగా..

జిక్యూ మేగజైన్ కోసం అమ్ముడు ఇలా పూర్తి నగ్నంగా అందాల విందు చేసింది.

2010లో జిక్యూ మేగజైన్

2010లో జిక్యూ మేగజైన్

ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా 2010లో జిక్యూ మేగజైన్ కోసం ఇలా ఫోజులు ఇవ్వడం ద్వారా అభిమానులను కలల రాణిగా పేరు తెచ్చుకుంది.

సెక్సీ బ్యూటీ

సెక్సీ బ్యూటీ

పలు ఫోటో షూట్లలో అమ్ముడు తన సెక్సీఫిగర్ ప్రదర్శించి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.

ఫ్రెంచి మేగజైన్

ఫ్రెంచి మేగజైన్

జాలోస్ అనే ఫ్రెంచి మేగజైన్ కోసం మిరండా కేర్ ఇలా...

ఇంటర్వ్యూలో...

ఇంటర్వ్యూలో...

2013, సెప్టెంబర్లో ఓ మేజగైన్ కోసం ఇంటర్వ్యూలో అమ్ముడు ఇలా.....

టాప్ లెస్ ఫోజు

టాప్ లెస్ ఫోజు

ఆల్ మ్యాన్‌కైండ్ వింటర్-2014 కాంపెయిన్లో ఫేస్ ఆఫ్ సెవన్‌‌‌గా మిరండా కెర్ ఇలా టాప్ లెస్ పోజులు ఇచ్చింది.

కల్విన్ క్లేన్

కల్విన్ క్లేన్

కల్విన్ క్లేన్ అనే లింగరీ బ్రాండ్ కాంపెయిన్లో భాగంగా మిరండా కేర్ ఇలా హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది.

హార్పర్స్ బజార్

హార్పర్స్ బజార్

హార్బర్స్ బజార్ మేగజైన్ కోసం మిరండా కేర్ టాప్ లెస్ ఫోజులు.

వి మేజగైన్ కోసం..

వి మేజగైన్ కోసం..

వి మేగజైన్ ఆగస్టు, 2013 ఇష్యూ కోసం మిరండా కెర్ హాట్ ఫోజులు.

బీచ్ ఫన్

బీచ్ ఫన్

ఇటీవల మిరండా కెర్ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా ఈ ఫోటోను షేర్ చేసింది.

English summary
Stay calm as it is the birthday of the super hot model, Miranda Kerr. The Australian beauty turns 33 today (April 20, 2016).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X