భూలోకంలో ఆమె సెక్సీయెస్ట్ ఉమెన్
లాస్ ఏంజిల్స్ : సూపర్ మోడల్ మిరందా కెర్ ఈ భూలోకం మీద ఉన్న అందగత్తెల్లో కెల్లా సెక్సీయెస్ట్ ఉమెన్ గా ఎంపిక కాబడింది. ప్రముఖ ఇంటర్నేషనల్ మేగజన్ ఇస్వ్కైర్, ది సన్ నిర్వహించిన పోల్ లో అత్యధిక మంది మిరందా కెర్ కు ఓటేసారు. మిరందా కెర్ సెక్సీ బికినీ పోజులు శృంగార అభిమానుల మతి పోగొట్టడమే ఇందుకు కారణం.
29 ఏళ్ల ఈ ఆస్ట్రేలియన్ సుందరి మిరందా కేర్‌కు ఓర్నాల్డ్ బ్లూమ్ తో పెళ్లయింది. వీరికి 21 నెలల వయసు గల బాబు కూడా ఉన్నాడు. తల్లయి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా మిరందా కెర్ లో సెక్సీ తనం ఏమాత్రం తగ్గక పోవడం విశేషం. బిడ్డకు జన్మనివ్వడం వల్ల కాస్త ఒళ్లు చేసినా.....మళ్లీ తన బాడీని బికినీ షేపులకు మలుచుకుంది.
మిరందా కెర్ త్వరలో హాలీవుడ్ మూవీ 'జులు'లో నటించబోతోంది. ఈ సెక్సీ ముద్దు గుమ్మతో హాట్ హాట్ సెక్సీ సీన్లు చేయించి సొమ్ము చేసుకోవడానికి హాలీవుడ్ దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. మిరందా కెర్ ఎర్త్ సెక్సీ ఉమన్ గా ఎంపిక కవడంతో ఆమె తోటి మోడళ్లు కళ్లుకుంటున్నారట.
ఇటీవల ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యధిక మొత్తం పారితోషకం సంపాదించే మహిళల్లో టాప్ టెన్‌లో ఉన్నారు. మిరందా కెర్ $4 మిలియన్లను సంపాదించి పోర్బ్స్ పత్రికలో ఏడవ స్దానాన్ని కైవసం చేసుకున్నారు. $9.2, $8.6 మిలయన్లను సంపాదించి కేట్ మోస్, నటాలియా వడినోవా రెండు, మూడు స్దానాలను సొంతంచేసుకున్నారు.


Click it and Unblock the Notifications











