హార్రర్ సినిమాతో ఫ్యాన్స్‌ని హాడలెత్తించనున్న సూపర్ స్టార్
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్ నటించిన "మిర్రర్ మిర్రర్" అనే సినిమా ఇండియాలో ఏప్రిల్ 20న విడుదలయ్యేందుకు సిద్దమైంది. ఈ సినిమా పురాణాలకు సంబంధించిన కథగా అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాలో లిల్లీ అలెన్ స్నో వైట్ యువరాణిగా నటించగా.. ఆమె రాజ్యాన్ని స్వాధీనం చేసుకునే క్రూరమైన దుష్ట రాణి పాత్రలో జూలియా రాబర్ట్స్ నటిస్తుంది.
మిర్రర్ మిర్రర్ కథ విషయానికి వస్తే ఏడుగురు సాహసోపేత తిరుగుబాటు మరగుజ్జు యోధులు వారియొక్క జన్మహక్కుని సాధించుకునే భాగంగా స్నో వైట్ దళాలలో చేరి వారి జన్మహాక్కుని ఎలా సాధించుకునారనేది సారాంశం. ఈ సినిమాలో యువరాజుగా ఆరమి హామర్ నటించగా.. రాణికి పరిచారికగా నాథన్ లేన్ నటించారు.


Click it and Unblock the Notifications











