ట్విట్టర్ ఎకౌంట్లో బ్లాక్ బికినీ ఫోటోలు ఫోస్ట్ చేసిన మోడల్

By Nageswara Rao

Jodie Marsh
32సంవత్సరాలు వయసు కలిగిన జోడీ మార్ష్ తన ట్విట్టర్ పేజిలో బికినీ ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. జోడీ మార్ష్ ఈ ఫోటోలను ప్రముఖ జూ మ్యాగజైన్‌ కవర్ పేజిపై ఇవ్వడం జరిగింది. ఈ నెలలో జరగనున్న నేచురల్ ఫిజిక్ అసోషియేషన్ ఛాంపియన్ షిప్ పోటీల కోసం జోడీ మార్ష్ తన బాడీని మంచి షేప్‌కి తీసుకొని రావడం జరిగింది. తను ఎంతో ఇష్టపడి తీసుకువచ్చిన ఈ షేప్‌ని అభిమానులు కూడా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంతో ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.

ఈ ఫోటోలలో జోడీ మార్ష్ ఇచ్చిన ఫోజు అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది. తన ట్విట్టర్ ఎకౌంట్లో జోడీ మార్ష్ మొదటి రోజు ఈ విధంగా ట్వీట్ చేయడం జరిగింది.

ట్వీట్ 1: 'Oh my goodness my shoot today was awesome!Start filming my new tv show tomorrow! So excited! Wanna put sneaky pic on from 2day but nude?!'.

ట్విట్టర్ పేజిలో అభిమానుల కొసం పూర్తి నగ్నమైన ఫోటోను పోస్ట్ చేయకుండా ప్రక్క చిత్రంలో చూపించిన బ్లాక్ మాన్కిని బికినీలో అందాలను ఆరబోశారు. అంతేకాకుండా ఈ ఫోటో క్రింద్ పెట్టిన టాగ్ లైన్ ఈ విధంగా ఉంది.

ట్వీట్ 2: 'Found one that's not nude :-) got hundreds from today but most nek-ed!!! Haha x x x'.

ప్రక్క చిత్రంలో చూపిస్తున్న ఫోటోలో మీరు గనుక గమనించినట్లేతే జోడీ మార్ష్ ఓ అద్దం ముందు నుంచొని, చేతిలో మొబైల్ ఫోన్‌తో పాటు, చేతి మీద టాటూలతో , తను కొత్తగా షేప్ చేసిన బ్రెస్టుతో అలరిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X