»   »  ఎన్ని వింతలున్నాయో... ట్రైలర్ భలేగా ఉంది (వీడియో)

ఎన్ని వింతలున్నాయో... ట్రైలర్ భలేగా ఉంది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాక్షన్, లవ్, ఫ్యామిలీ, హారర్ కాన్సెప్టులతో కూడిన రోటీన్ సినిమాలు తరచూ వస్తూనే ఉంటాయి. కానీ ఫాంటసీ అడ్వంచరస్ సినిమాల అప్పుడప్పుడూ వస్తుంటాయి. ఇలాంటి సినిమాలు ఎక్కువగా వచ్చేది హాలీవుడ్ లోనే. తాజాగా అలాంటి ఓ సినిమా హాలీవుడ్లో రాబోతోంది.

'మిస్ పెరిగ్రిన్స్ హోమ్ ఫర్ పెక్యులియర్ చిల్డ్రన్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజైంది. బ్యాట్ మ్యాన్, బిగ్ ఫిష్, ఏలిస్ ఇన్ వండర్ లాండ్ లాంటి హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన టిమ్ బర్టన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

2011లో రాన్సమ్ రింగ్స్ రాసిన 'మిస్ పెరిగ్రిన్స్ హోమ్ ఫర్ పెక్యులియర్ చిల్డ్రన్' నవల ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

'మిస్ పెరిగ్రిన్స్ హోమ్ ఫర్ పెక్యులియర్ చిల్డ్రన్' ట్రైలర్ తో పాటు హాలీవుడ్లో రాబోతున్న మరిన్ని లేటెస్ట్ సినిమాల ట్రైలర్స్ స్లైడ్ షోలో...

‘మిస్ పెరిగ్రిన్స్ హోమ్ ఫర్ పెక్యులియర్ చిల్డ్రన్' ట్రైలర్


‘మిస్ పెరిగ్రిన్స్ హోమ్ ఫర్ పెక్యులియర్ చిల్డ్రన్' ట్రైలర్

సెంట్రల్ ఇంటలిజెన్స్


ది రాక్ నటించిన సెంట్రల్ ఇంటలిజెన్స్ ట్రైలర్...

rn

నౌ యూ సీ మి 2


నౌ యూ సీ మి 2 అఫీషియల్ ట్రైలర్...

బెన్ -హర్ అఫీషియల్ ట్రైలర్


బెన్-హర్ మూవీ అపీషియల్ ట్రైలర్...

క్రిమినల్ అఫీషియల్


క్రిమినల్ అపీషియల్ మూవీ ట్రైలర్...

English summary
There’s a new world coming. Watch the new trailer for Tim Burton’s Miss Peregrine’s Home for Peculiar Children, in theaters September 2016.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu