మిస్ యూనివర్స్ 2012: మతి పోగొట్టే అందాలు (ఫోటోలు)
లాస్‌వెగాస్ : " మిస్ యూనివర్స్ 2012" నేషనస్ కాస్ట్యూమ్స్ షో డిసెంబర్ 14, ఎనిమిది గంటలుకు లాస్ వేగాస్ లో జరిగింది. ఈ పోటీలో 89 మంది పాల్గొన్నారు. వారు తమ తమ వైవిధ్యకరమైన డ్రస్ లతో గర్వంగా పేరేడ్ లో పాల్గోన్నారు. వివిధ దేశాలు వారు ప్రత్యేకంగా దీనిని వీక్షించారు.
పోటీల్లో భాగంగా నిర్వహించిన కాస్ట్యూమ్ షోలో వివిధ దేశాలనుంచి ఎంపికై వచ్చిన అందాలభామలు కనువిందైన దుస్తులతో అందర్ని ఆకట్టుకున్నారు. 2012 మిస్ యూనివర్స్ ఎంపిక కోసం అమెరికాలోని లాస్‌వెగాస్ నగరంలోని ప్లానెట్ హాలీవుడ్ హోటల్‌లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
ప్రిలిమినరీ కాంపిటేషన్ డిసెంబర్ 12, ఏడు గంటలుకు లాస్ వేగాస్ లో జరిగింది. స్విమ్ సూట్లతో అందాల భామలు ఈ సందర్బంగా కనువిందు చేసారు. ఈ పోటీలో పాల్గొంటున్న దేశాలు...తమ ప్రతినిధిగా పాల్గొనే అమ్మాయి ఏమి ధరిస్తుందా అని ఆసక్తిగా వేచి చూసారు. తమ సంస్కృతిని ప్రతిబింబిస్తారా లేక తమ ఆలోచనలను ఫాలో అవుతారా అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. పోటీలో పాల్గొన్న కొంతమంది అందగత్తెలు..వీరు...

మిస్ ఇండియా 2012, శిల్పా సింగ్ ...మన భారతీయ అందానికి ప్రతిరూపం

మిస్ Honduras 2012, జెన్నీఫర్ ఆండ్రీ, ఈమె తమ దేశ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఇలా ...

మిస్ ఫిన్ లాండ్ 2012, అయిన Sara Chafak తమ జాతీయతను తన దుస్తులలో ...

మిస్ జమైకా 2012, Chantal Zaky వైవిధ్యమైన ఫ్యాషన్ తో...

మిస్ పనామా 2012, Stephanie Vander Werf ఈమె గురించి అక్కడ టీవీల్లో ఓ రేంజిలో చర్చ జరిగింది.

మిస్ రొమేనియా 2012, Delia Monica Duca తన అందంతో అందరి మతులూ పోగొట్టింది

మిస్ స్విట్జర్ లాండ్ 2012, Alina Buchschacher...ఈమెపైన ఈ పోటీలో చాలా హోప్స్ ఉన్నాయి.

మిస్ థాయల్యాండ్ 2012, Nutpimon Farida Waller ఈ పోటీలో పాల్గొనేందుకు ఆమెకు ధాయ్ ల్యాండ్ దేశం ప్రత్యకమైన ఏర్పాట్లు చేసింది.

చేతిలో లిబర్టీ స్టాట్యూ పట్టుకుని వస్తున్న ఆమె మిస్ USA 2012, Olivia Culpo

ఈ అందగత్తె మిస్ సౌత్ ఆఫ్రికా 2012, Melinda Bam...ఈ కిరీటాన్నే తానే సొంతం చేసుకుంటానని ధీమాగా ఉంది.

విభిన్న వేషధారణతో ఉన్న ఈమె ...మిస్ Puerto Rico 2012, Bodine Koehler

చాలా గమ్మత్తుగా ఉన్న ఈమె Miss Guam 2012, Alyssa Cruz Aguero


Click it and Unblock the Notifications











