Just In
- 1 hr ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 2 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 2 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 3 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చనిపోయిన తర్వాత కూడా ఆయననే టాప్ సెలబ్రిటిని చేశారు..!
చనిపోయిన తర్వాత కూడా చాలా మంది వాళ్శ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ఇంకా ఇమడింపజేసుకుంటారు. వారు సంపాదించినటువంటి ఆపేరు ప్రఖ్యాతులువల్ల బ్రతికున్న వారి తోబుట్టువులకు ఎంతోకోంత ఆదాయం తెచ్చిపెడుతుంది. అలాంటి వారికోసం ఇటీవల ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలో చనిపోయిన తర్వాత కూడా డబ్బు సంపాదించే టాప్ టెన్ పేర్లు విడుదల చేయడం జరిగింది..
ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసినటువంటి ఈజాబితాలో ప్రపంచం మొత్తం తన పాటలతో అలరించినటువంటి పాప్ స్టార్ మైఖెల్ జాక్సన్ మొట్టమొదటి స్దానంలో ఉన్నారు. బ్రతికున్నప్పుడు ఎప్పుడూ మైఖెల్ జాక్సన్ ఈ పోర్బ్స్ పత్రికలో మొదటి వంద మందిలో స్దానం సంపాదించలేదు. ఇక మైఖెల్ జాక్సన్ మొత్తం దాదాపుగా 275మిలియన్ డాలర్లు సంపాదించి మొట్టమొదటి స్దానంలో నిలవగా, రెండవ స్దానంలో కల్చరల్ ఐకాన్ ఎల్విస్ ప్రెస్లీ నిలుచున్నారు. ఇక మూడవ స్దానంకోసం గట్టి పోటీ నెలకోన్నప్పటికి ఆస్దానాన్ని లార్డ్ ఆఫ్ ద రింగ్స్ రచయిత జె ఆర్ ఆర్ టోల్కిన్ కైవసం చేసుకున్నారు.
వరుసగా పది స్దానాలు కైవసం చేసుకున్న వివరాలు ఈక్రింది విధంగా ఉన్నాయి..
1. మైఖెల్ జాక్సన్
2. ఎల్విస్ ప్రెస్లీ
3. జె ఆర్ ఆర్ టోల్కిన్
4. చార్లెస్
5. జాన్ లెనిన్
6. స్టైజ్ లార్సన్
7. డా సెసస్
8. ఆల్బర్ట్ ఐన్ స్టీన్
9. జార్జి స్టైన్ బ్రెన్నర్
10. రిచర్డ్ రోజర్