నెట్ లో ప్రత్యక్షమయిన మైఖేల్ జాక్సన్ 'నెవర్ సీన్' వీడియో..!!

By Kuladeep

ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ మరణానికి ముందు చేసిన, విడుదల కాని ఓ డ్యూయెట్ వీడియో తాజాగా ఇంటర్నెట్ లో దర్శనమిస్తోంది. ''అనదర్ డే" అనే ఈ పాటను మైఖేల్ జాక్సన్, మరో సింగర్ లెన్నీ క్రావిజ్ తో కలసి ఆలపించి, వీడియో తీసారు. కానీ జాక్సన్ మరణంతో ఈ వీడియో విడుదలకు నోచుకోలేదు. కాగా ఇటీవలే విడుదలయిన జాక్సన్ రిహార్సల్స్ వీడియో డాక్యుమెంటరీ 'దిస్ ఈజ్ ఇట్' విడుదలయి రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. దీంతో జాక్సన్ కు వున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఈ డ్యూయెట్ ను విడుదల చేసినట్టు తెలిసింది.

ఏది ఏమైతే ఏంటి ఈ వార్త మైఖేల్ అభిమానులకు ఓ తీపికబురే.. ఇంకెందుకు ఆలస్యం "Another Day" పాట కోసం వెంటనే ఇంటర్నెట్ ను వెతికేయండి.. ఆల్ ది బెస్ట్...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X