»   » అబార్షన్ చేయించుకుని పోర్న్ స్టార్‌గా మారుతున్న మోడల్

అబార్షన్ చేయించుకుని పోర్న్ స్టార్‌గా మారుతున్న మోడల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో పోర్న్ సినిమా ఇండస్ట్రీ రోజు రోజుకు విస్తరిస్తోంది. పలువురు మోడల్స్ ఇలాంటి సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా లండన్ కు చెందిన ఓ వివాదాస్పద మోడల్ పోర్న్ సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించేందుకు కాస్పొటిక్ సర్జరీకి సిద్ధమైంది. సర్జరీకి అడ్డంగా ఉందని తన 12 వారాల గర్బాన్ని తీసివేయించుకుంది.

జోసీ కన్నింగ్‌హామ్ అనే బ్రిటన్ మోడల్ ఇప్పటికే ముగ్గురు పిల్లల తల్లి. త్వరలో పోర్న్ సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించేందుకు తన శరీర సౌష్టవాన్ని మరింత సెక్సీగా మలుచుకుంటోంది. అందులో భాగంగా కాస్మొటిక్ సర్జరీలకు సిద్ధమైంది. అయితే ఆమె అప్పటికే గర్భం దాల్చడంతో తన 12 వారాల గర్బాన్ని తీయించుకుంది.

Model aborted baby for cosmetic surgery

నేను చేసిన పనికి ఎవరేమన్నా ఫర్వా లేదు. విమర్శించిన పట్టించుకోను. వారెవరూ నా పిల్లలకు తిండి పెట్టరు కాబట్టి వారికి నన్ను విమర్శించే హక్కు లేదు. పోర్న్ సినిమా ఇండస్ట్రీని నేను కెరీర్ గా ఎంచుకున్నాను. అందుకు తగిన విధంగా సిద్ధమవ్వడంలో తప్పు లేదని నా భావన.

గర్భం దాల్చిన వారు సర్జరీ చేయించుకోవడం ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు. అందుకు అబార్షన్ చేయించుకున్నాను అని అంటోంది.

English summary
A controversial model, who was expecting her fourth child, has revealed she terminated the pregnancy at 12 weeks so that she could go ahead with plastic surgery to launch her porn career. Josie Cunningham, who was expecting her fourth child, has revealed she terminated the pregnancy at 12 weeks so that she could go ahead with plastic surgery to launch her porn career.
Please Wait while comments are loading...