'ప్లే బాయ్' మ్యాగజైన్‌కు రెండోసారి నగ్నంగా..!
లాస్ ఏంజిల్స్: సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ప్లే బాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై నగ్నంగా దర్శమిచ్చిన హాలీవుడ్ మోడల్, స్టార్ హీరోయిన్ జెన్నీ మెక్ జులై/ఆగస్టులో విడుదలకు సిద్దంగా ఉన్న కవర్ పేజిపై నగ్నంగా దర్శనమిచ్చింది. 39 సంవత్సరాల వయసు కలిగిన జెన్నీ మెక్ నగ్నంగా తన అందాలను ప్లే బాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై ఇన్నాళ్లకు మళ్లీ దర్శనమివ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
1993లో మొదటి సారి ప్లేబాయ్ మ్యాగజైన్ కవరే పేజిపై నగ్నంగా దర్శమిచ్చిన జెన్నీ మెక్ ఆ తర్వాత 'ప్లేమేట్ ఆఫ్ ద ఇయర్' టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. జెన్నీ మెక్ కార్తి ఆన్ లైన్ డేటింగ్ వెబ్‌సైట్ 'మ్యాచ్.కామ్' లో తన ప్రొపైల్‌ని ఉంచడం జరిగింది. స్పోర్ట్స్ ఏజెంట్ 'పాల్ క్రిపాల్కా'తో తొమ్మిది నెలలు తిరిగి, రెండు నెలలు రొమాన్స్ చేసి ఫిబ్రవరిలో విడిపోయిన సంగతి తెలిసిందే. 'మ్యాచ్.కామ్' లో తన ప్రొపైల్‌ని పెట్టిన తర్వాత జెన్నీ మెక్ కార్తి మాట్లాడుతూ 35 నుండి 48 సంవత్సరాలు వయసు కలిగిన మగవారిని తాను కొరుకుంటున్నట్లు తెలిపింది.
నేను కొరుకొబోయే అతనికి పెద్ద నోరు ఉన్నా నేను పట్టించుకొను. అతనికి బట్టతల ఉన్నా నేను పెద్దగా విచారించను. నా అభిరుచులకు తగ్గట్టు ఉంటే చాలు. అతనికి ఉద్యోగం తప్పనిసరిగా ఉండాలి. నేను ఎప్పుడైనా ఆకలిగా ఉన్నానని చెబితే నాకొసం డిన్నర్, డ్రింక్స్ తెచ్చిపెట్టే విధంగా ఉండాలని తన మనసులోని మాటలను వెల్లడించారు. దీంతో జెన్నీ మెక్ కార్తి ని సొంతం చేసుకునేందుకు గాను 35 నుండి 48 మద్య వయసు గలవారు పొటీ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











