వేలం పాటలో ఆ నగ్న చిత్రం ఖరీదు అంతా..?
బ్రటిష్ సూపర్ మోడల్ కేట్ మోస్ నగ్న చిత్రంలో వేలం పాటలో సుమారు 16,250 పౌండ్లుకు అమ్ముడైందని సమాచారం. ఇక వివరాల్లోకి వెళితే 1993వ సంవత్సరం జనవరిలో ప్రముఖ జర్మన్ ఎడిషన్ వోగ్ పత్రిక ప్రంట్ పేజిపై ప్రఖ్యాత కెమెరామెన్ ఆల్బర్ట్ వాట్స్‌న్ తీసినటువంటి ఈ ఫోటో అప్పటిలో పెద్ద సంచలమే సృష్టించింది. ఈ ఫోటోలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే కేట్ మోస్ మంచి వయసులో ఉన్నప్పుడు ఫోటో కావడమే.
ఈ ఫోటోకి సంబంధించిన వేలం పాట లండన్‌లోని బోన్‌హామ్స్‌లో జరిగింది. ఈ ఫోటోలో కేట్ మోస్ తన రెండు చేతులను తన స్దనములపై అదిమిపెడుతూ దూరంగా చూస్తూ, కుర్చీపై కూర్చోని ఉంటుంది. ప్రక్కనున్న ఇమేజిని గనుక చూసినట్లేతే మీకు క్లియర్‌గా అర్దం అవుతుంది. 1993లో కేట్ మోస్ ఓ సూపర్ మోడల్‌గా ఆవిర్బవించడమే కాకుండా, యూత్‌లో మంచి ఐకాన్‌గా గుర్తింపు పొందడంతో వోగ్ ఆరోజుల్లో, కేట్ మోస్‌ని ప్రంట్ పేజిపై ఎంచుకొవడం జరిగింది.
ఇక ఈ ఫోటో తీసినటువంటి ఫోటోగ్రాఫర్ ఆల్బర్ట్ వాట్సన్ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడం వల్లే ఈ నగ్న చిత్రం 16,250 పౌండ్లు అమ్ముడైందని హాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. కేట్ మోస్ బ్లాక్ బికనీ ధరించి సముద్రంలోకి డైవింగ్ బోర్డ్ పై నుండి అమాంతం క్రిందకు దూకుతుంటే అక్కడున్న వారంతా ఆశ్చర్యశకితులైనారు. అంతేకాకుండా స్కిన్నీ డిప్ కోసం కేట్ మోస్ తన బికినీ ఫై భాగంలో ఉన్న టాప్‌ని తీసేసి మరి దూకింది. ఐతే సముద్రంలో షికారుకి వెళ్లినటువంటి వాళ్లలో ఒక్క కేట్ మోస్ మాత్రమే టాప్ లెస్ గా డైవింగ్ చేసి మరీ స్నానం చేసింది. ఈ హానీమూన్ ట్రిప్‌కి కేట్ మోస్ గారాల ముద్దు బిడ్డ లైలా గ్రేస్‌ని తీసుకోని వెళ్లింది.


Click it and Unblock the Notifications











