»   »  అవార్డ్ షోలో హాట్ బ్యూటీ విచ్చలవిడితనం (ఫోటోస్)

అవార్డ్ షోలో హాట్ బ్యూటీ విచ్చలవిడితనం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డ్స్ 2015 కార్యక్రమం ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో గ్రాండ్ గా జరిగింది. యువ పాప్ సింగర్ మిలీ సైరస్ ఈ షోను హోస్ట్ చేసింది. ఈ సందర్భంగా మిలీ సైరస్ తన క్రేజీ చేష్టలతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసింది. ఒకరకంగా చెప్పాలంటే విచ్చలవిడితనం ప్రదర్శించింది. స్టేజీపై ఆమె దాదాపుగా నగ్నంగా మారినంత పని చేసింది.

ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన మిలీ సైరస్ ధరించిన వింత దుస్తులు, స్టైల్ విచిత్రంగా ఉండటం గమనార్హం. ఆమె ధరించిన కొన్ని డ్రెస్సులు పిచ్చి పిచ్చి ఉన్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మిలీ సైరస్ డ్రెస్సింగ్ విషయంలో విచ్చలవిడితనం ప్రదర్శించింది.

ఇక ఈ అవార్డుల కార్యక్రమంలో పాప్ మ్యూజిక్ స్టార్స్ టైల్ షిప్ట్, నిక్కి మినజ్, కెన్నీ వెస్ట్, జస్టిన్ బైబర్ లాంటి స్టార్స్ తమ లైవ్ షోలతో ఆకట్టుకున్నారు.

మిలీ సైరస్

మిలీ సైరస్


ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ కార్యక్రమంలో మిలీ సైరస్ ఇలా నగ్నత్వాన్ని తలపించేలా విచిత్రమైన డ్రెస్ ధరించింది.

విచ్చలవిడితనం

విచ్చలవిడితనం


మిలీ సైరస్ ఈ షోలో డ్రెస్సింగ్ పరంగా ఎంత విచ్చలవిడితనం ప్రదర్శించిందో ఈ డ్రెస్సు చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

వింత డ్రెస్సు

వింత డ్రెస్సు


మిలీ సైరస్ వింత డ్రెస్సులో ఇలా...

డిఫరెంట్

డిఫరెంట్


అందరిలా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికే మిలీ సైరస్ ఇలా ప్రవర్తిస్తుంటుంది.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్


ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో మిలీ సైరస్ ఇలా...

ఎంత చెప్పినా తక్కువే

ఎంత చెప్పినా తక్కువే


ఈ అవార్డుల కార్యక్రమంలో మిలీ సైరస్ చేసిన క్రేజీ చేష్టల గురించి ఎంత చెప్పినా తక్కువే.

నిప్ స్లిప్

నిప్ స్లిప్


అవార్డు షోలో భాగంగా వెంట వెంటనే డ్రెస్సులో మార్చుకునే క్రమంలో మిలీ సైరస్ ఇలా నిప్ స్లిప్ అయి కెమెరాకు చిక్కింది.

టేలర్ షిప్ట్, నిక్కి మినజ్

టేలర్ షిప్ట్, నిక్కి మినజ్


ఎంటీ వీడియో మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో టేలర్ షిప్ట్, నిక్కి మినజ్.

జస్టిన్ బీబర్

జస్టిన్ బీబర్


ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో జస్టిన్ బీబర్.

English summary
Okay! MTV VMAs 2015 was not a disappointment. While the feud ended and some started, we have the host, Miley Cyrus who made the night more entertaining with her crazy antics which includes going almost naked.
Please Wait while comments are loading...