Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నా వక్షోజాలే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి..!
ది మోడ్రన్ ఫ్యామిలి హీరోయిన్ 'సోఫియా వెర్గారా' కి తన వృక్షోజాలు అంటే చాలా ఇష్టమని, అంతేకాకుండా ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ కి తన వృక్షోజాలు చాలా వరకు సహాయ పడ్డాయని వివరించారు. నేను 13సంనత్సరాల వయసు ఉన్నప్పుడే నాకు నేనే నమ్మలేని విధంగా నా వృక్షోజాలు ఉన్నాయని, దానితో మా అమ్మకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటానని అనడంతో మా అమ్మ నోరుమూసుకో ఇప్పుడు నీ వయసు 13ఇలానే ఉంటాయి, అదే 18సంనత్సరాల వయసు లో ఇంకోలా ఉంటాయని అన్నారు.
ప్రస్తుతం వాటిని చూసుకోని నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. దానికి కారణం అవి నా కెరీర్ కు చాలా ఉపయోగపడ్డాయి, అంతేకాకుండా నేను చాలా సెక్సీగా ఉన్నానని ఫీలవుతుంటాను. అలాగే నాకు పోడవాటి జుట్టుకూడా ఉంది. నేను ఆడిషన్న్ కి వెళ్శినప్పుడు నా జుట్టుని ఎలా వేసుకోవాలో తెలిసేది కాదు. ప్రతి లాటిన్ వ్యక్తి చూడడానికి సల్మా హాయక్ మాదిరి ఉండడానికి ఇష్టపడతారు. దానితో నేను నా జుట్టుకి బ్లాక్ కలర్ వేయించాను. దానితో నేను హాట్ లాటిన్ గర్ల్ గా మారిపోయాను. నాకు కూడా పమేలా హాండర్సన్ అంత పేరు రావాలని ఎప్పుడూ కోరుకుంటానని తన అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది.