తన ‘సెక్స్ టేప్’ గురించి హీరోయిన్ ఇలా... (వీడియో)

By Bojja Kumar

లండన్: హాలీవుడ్ మూవీ‘సెక్స్ టేప్' గురించి ఆ చిత్ర హీరోయిన్ కామెరూన్ డియాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తను నటించిన ‘సెక్స్ టేప్' మూవీ ఇటీవల హాలీవుడ్లో జరిగిన సంచలనం రేపిన న్యూడ్ పిక్చర్స్ లీక్ స్కాండల్‌‌ని తలపించేలా లేదని, ఈ చిత్రం స్టోరీ పూర్తిగా డిఫరెంట్ అని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ చిత్రంలో కామెరూన్ డియాజ్ తన కోస్టార్ జాసన్ సేగల్‌తో కలిసి నటించారు. ‘సెక్ష్ టేప్' చిత్ర కథాంశం విషయానికొస్తే.......కామెరూన్ డియాజ్, జాసన్ సేగల్ కలిసి సహజీవనం చేస్తుంటారు. శృంగార జీవితాన్ని చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తమ శృంగార కార్యకలాపాలను వీడియో రికార్డు చేసుకునే అలవాటు కూడా వారికి ఉంటుంది. అనుకోకుండా ఆ వీడియోలు ఆన్ లైన్లో అప్ లోడ్ అవుతాయి.

My '$ex Tape' not like nude pictures leak scandal: Cameron Diaz

సోషల్ నెట్వర్కింగులో వారి ‘సెక్స్ టేప్' స్ప్రెడ్ అవుతుంది. ఆ సెక్స్ టేప్ తమ ఫ్రెండ్స్ చూడకుండా ఏం చేసారు? ఆన్ లైన్ నుడి ఆ ‘సెక్స్ టేప్' ఎలా తొలగించారు అనేది చిత్ర కథాంశం. హాట్ హాట్ రొమాన్స్, కామెడీ, సస్పెన్స్ కలగలిపి ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు జాక్ కస్డమ్.

ఇటీవల పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు ఆన్ లైన్లో లీకైన సంగతి తెలిసిందే. హ్యాకర్లు దాడి చేసి వారి పర్సనల్ అకౌంట్స్ నుండి న్యూడ్ ఫోటోలు దొంగిలించి ఆన్ లైన్లో లీక్ చేసారు. అయితే తమ సినిమా కథాంశం పూర్తిగా విభిన్నమని, ఆ సినిమాలో తమ క్యారెక్టర్లు అనుకోకుండా తమ సెక్స్ టేప్ ఇంటర్నెట్లో అప్ లోడ్ చేస్తారు...అని కామెరూన్ డియాజ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X