»   » ఫెర్ ప్యూమ్ యాడ్ లో అర్దనగ్నంగా నటించిన సెక్సీ హీరోయిన్

ఫెర్ ప్యూమ్ యాడ్ లో అర్దనగ్నంగా నటించిన సెక్సీ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెక్సీ బ్లాక్ స్వాన్ హీరోయిన్ నటాలీ పోర్ట్ మెన్ ఇటీవల ప్రెంచి ప్యాషన్ క్రిస్టియన్ డైర్ అనే ఫెర్ ప్యూమ్ యాడ్ లో టాప్ లేస్ గా నటించింది. ఈ యాడ్ లో నటాలీ పోర్ట్ మెన్ ఒంటి మీద బట్టలు ఏమి ధరించకుండా అర్దనగ్నంగా తలపై ఒక నల్లని బ్యాండ్ మాత్రమే ధరించి ఇచ్చినటువంటి ఫోజు యావత్ అభిమానులు మతి పోగోట్టేవిధంగా ఉందంటున్నారు.

ఈ యాడ్ కి సోఫియా కోప్పోలా దర్శకత్వం వహించగా నటాలీ పోర్ట్ మెన్ యాడ్ లో నటించారు. ఈ యాడ్ లో నటాలీ పోర్ట్ మెన్ చాలా అందంగా చూపించారు మన సోఫియా. ఇది మాత్రమే కాకుండా నటాలీ పోర్ట్ మెన్ త్వరలో కోరియా గ్రాఫర్ తో బెంజమిన్ మిలీ పైడ్ ద్వారా తల్లి కాబోతున్న విషయం తేలిసిందే. ఈయాడ్ లో నటిస్తున్నందుకు నటాలీ పోర్ట్ మెన్ చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఈసందర్బంలో నటాలీ మాట్లాడుతూ ఈ ఫెర్ ప్యూమ్ యాడ్ లో నటించడం చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం నేను ఎక్కువగా నమ్మేటటువంటి వస్తువులకే నేను బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం నాకు తృప్తిని ఇస్తుందని అన్నారు.

ఈ ఫెర్ ప్యూమ్ యాడ్ ద్వారా వచ్చినటువంటి మొత్తాన్ని ఛారిటబుల్ కు ఉపయోగిస్తుందుకు చాలా అనందంగా ఉందని తెలియజేశారు. ఈ యాడ్ ద్వారా నాకు ఎటువంటి ఆదాయం రాకపోయినప్పటికీ ఇందులో నటించడానికి కారణం ఇదేనని అన్నారు. నిజంగా ఈ యాడ్ లో నటించడం ఓ అనుభుతిగా నటాలీ పేర్కోన్నారు. ఇటీవల విడుదలైన నటాలీ పోర్ట్ మెన్ బ్లాక్ స్వాన్ సినిమా హాలీవుడ్ లో బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu