నేను ఆమె ఆసెక్స్ సీన్లలో నటించేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాం..
నటాలి పోర్ట్ మెన్ ఇజ్రాయెలీ-అమెరికా హిరోయిన్. 2005వ సంవత్సరానికి గాను బెస్ట్ సపోర్టంగ్ యాక్టరస్ అకాడమి అవార్డుని సోంతం చేసుకుంది. క్లోజర్ అనే సినిమాకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా సోంతం చేసుకుంది. ఇటీవల నటాలి పోర్ట్ మెన్ బ్లాక్ స్వాన్ అనే కొత్త చిత్రంలో నటించారు. బ్లాక్ స్వాన్ లో నటాలి పోర్ట్ మెన్ ఎక్కువ శృంగారం ఒలకబోశారని వాళ్శ నాన్నగారు ఎవనర్ హెర్సలాగ్ తన కూతురుతో మాట్లాడడం మానివేశారంట. ఇక ఈసినిమా విషయానకి వస్తే ఇందులో నటాలి పోర్ట్ మెన్ లెల్బియన్ పాత్రలో నటించారు. బ్లాక్ స్వాన్ లో నటాలి పోర్ట్ మెన్ తోపాటు మిలా కునిస్ కోస్టార్ గానటించారు.
రెడ్ కార్పెట్ పైఈసినిమా ప్రమోషన్ లోభాగంగా నటాలి పోర్ట్ మెన్ మాట్లాడుతూ నాజీవితంలో ఏసినిమాకి కష్టపడనంతగా ఈసినిమాకి కష్టపడ్డానని అన్నారు. ఈసినిమాలో నటించినటువంటి లెస్బియన్ పాత్రకోసం నేను చాలా కష్టపడాల్సివచ్చిందంటూ వివరణ ఇచ్చారు. అందులో భాగంగా మిలా కునిస్, నాకు మద్య వచ్చేచటువంటి రోమాంటిక్ సీన్లు చేయడానికి చాలా కష్టపడ్డానని తనదైన శైలిలో అన్నారు. మొత్తం ఈసినిమాకు వంద మంది క్రూ మెంబర్స్ తోకలసి పని చేస్తున్నప్పుడు అందరి ముందు నేను అసలు కంపర్ట్ బుల్ గాఫీల్ అవలేదని చెప్పారు. ఆసమయంలో షూటింగ్ స్పాట్ లోఉన్న మాక్రూ మెంబర్స్ అందరూ సరిగా చేయలేదని చెప్పడం జరిగింది. దాంతో నేను, మిలా కునిస్ ఇద్దరూ కలసి ఒక నిర్ణయం తీసుకోని, మా ఇద్దరి మద్య ఆరోమాంటిక్ వాతావరణం రావడం కోసం రోజుకి దాదాపు ఐదు గంటల నుండి ఎనిమిది గంటలకు వరకు ట్రైనింగ్ మరియు లావు తగ్గడంకోసం స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు కూడా చేశామని అన్నారు.
చివరకు ఇద్దరం చెరోక పది కేజీలు బరువు తగ్గన తర్వాత ఆరోమాంటిక్ సీన్లు మరలా రీషూట్ చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా సినిమా మొత్తానికి ఈసీన్లే పెద్ద హైలెట్ గానిలుస్తాయన్నారు. ఇంతలా కష్టపడ్డమాకు ఈసినిమా బాక్సాఫీసు రికార్డల్ని నమోదు చేయకపోయినా పర్వాలేదు కాని మాకు మాత్రం మంచి పేరు తెచ్చిపెడుతుందని అనుకుంటున్నాను అని అన్నారు. ఈసినిమాకు దర్శకత్వ భాద్యతలను డారెన్ నిర్వహించారు.


Click it and Unblock the Notifications











